ePaper
Tuesday, November 10, 2026
📄 ePaper

చలో కొడంగల్‌కు భారీగా తరలివెళ్లిన పామిరెడ్డిపల్లి గ్రామరైతులు, కాంగ్రెస్ నాయకులు

📰 Generate e-Paper Clip

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో నవంబర్ 09 2026: పెద్దమందడి మండలం కొడంగల్‌లో నిర్వహిస్తున్న రైతు మేళా, ఇండస్ట్రియల్ ఎక్స్‌పో మరియు భారీ బహిరంగ సభకు పెద్దమందడి మండలం పామి రెడ్డి పల్లి గ్రామం లోని రైతు సోదరులు, కాంగ్రెస్ నాయకులు పెద్ద సంఖ్యలో తరలివెళ్లారు. వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘా రెడ్డి ఆదేశాల మేరకు, డీసీసీ ఉపాధ్యక్షులు టీ. సాయి చరణ్ రెడ్డి సూచనలతో పామిరెడ్డిపల్లి గ్రామం నుండి రైతులు, నాయకులు సమిష్టిగా బయలుదేరారు. గ్రామ సర్పంచ్ మధిర మంజుల శ్రీశైలం మరియు మాజీ ఎంపిటిసి ఇందిరా లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో రైతులు, కాంగ్రెస్ శ్రేణులు తరలివెళ్లారు. రైతుల సంక్షేమం, వ్యవసాయ రంగ అభివృద్ధి, పారిశ్రామిక ప్రగతికి ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను తెలుసుకునేందుకు ఈ రైతు మేళా, ఇండస్ట్రియల్ ఎక్స్‌పో ఎంతో ఉపయోగకరంగా నిలవనున్నాయని నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమం లో గ్రామ ఉప సర్పంచ్ రాములమ్మ హనుమంతు వార్డు సభ్యులు, పద్మ వ్యవసాయ అధికారి మహేశ్వరి,మరియు మరియు నాయకులు, రాకాసి భీమ్ రెడ్డి నాగేంద్ర సాగర్ సందడి మన్యపు రెడ్డి ఎండి షౌకత్ నరసింహ వెంకటయ్య కార్యకర్తలు, రైతులు, పెద్ద ఎత్తున తరలి వెళ్లారు

Latest Articles

దండేపల్లిఆర్‌ఎంపీ–పీఎంపీ అధ్యక్షులుగా కొప్పుల లక్ష్మణ్ ఏకగ్రీవంగా ఎన్నికనవంబర్ 10: పొలిటికల్ పవర్...

దండేపల్లి ఆర్‌ఎంపీ–పీఎంపీ అధ్యక్షులుగా కొప్పుల లక్ష్మణ్ ఏకగ్రీవంగా ఎన్నికనవంబర్ 10: పొలిటికల్...

కరువుతో రైతులు కన్నీరు మున్నీరు.. ప్రేక్షక పాత్ర పోషిస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు

– సిపిఐ జిల్లా కార్యదర్శి కె. విజయ రాములు,పొలిటికల్ పవర్ సమగ్ర...

Related Articles

క్యాన్సర్ చికిత్స పొందిన టీడీపీ గౌస్ ను పరామర్శించిన సాహితీ కళా వేదిక సభ్యులు

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో నవంబర్ 10 2026: అనారోగ్యంతో బాధపడుతూ ఇటీవల శస్త్రచికిత్స చేయించుకున్న టీడీపీ గౌస్...

టీపీసీసీ మీడియా కో-ఆర్డినేటర్‌గా మొగిలి సత్యారెడ్డి నియామకం

మాజీ సర్పంచ్ గట్టు మన్యం హర్షం.. ప్రత్యేక అభినందనలు పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో నవంబర్ 09 2026: పెద్దమందడి...

రోడ్డు పక్కన  చెత్త డంపింగ్ యార్డు వెదజల్లుతున్న దుర్వాసన

– భీమాకలువప్రక్కనచెత్తడంపింగ్.యార్డ్.ఉండడంతో మాలధారణ ప్రారంభమైన అయ్యప్ప మాల వేసుకునే స్వాములు ఆలయానికి బాట పడుతున్న వేళ,  దుర్వాసన వెదజల్ల డంతో ఇబ్బందులు, – ఈ సమస్యకు కారణం మున్సిపాలిటీ అధికారుల నిర్లక్ష్యమేనని ప్రజలు మండిపడుతున్నారు, పొలిటికల్...
error: Content is protected !!