*మనిషి గొప్పతనం ఆడంబరాల్లో కాదు.*
*ఆలోచించి మాట్లాడటంలో ఉంటుంది.*
”
*అరంగుళం నాలుక”*
*మీద ఆధారపడి ఉంటుంది.*
*ఎంత అందమైన రూపమైనా, మాట తీరు బాగుంటేనే విలువ.*
*ఎందుకంటే మనిషిని పరిచయం చేసేది రూపం అయితే…*
*గుర్తుండిపోయేలా చేసేదిమాటే* …
*డబ్బు ఉంటే…*
*దేవుడు VIP దర్శనం* *ఇస్తాడేమో కానీ…*
*శ్మశానం మాత్రం జనరలదర్శనం మాత్రమే,ఇస్తుంది.*
🌹🙏*శుభోదయం*🙏🌹


*అరంగుళం నాలుక”*