ePaper
Sunday, November 15, 2026
📄 ePaper

ప్రశాంత వాతావరణంలో పంచాయితీ ఎన్నికలు జరిగేలా చూడాలి. పూర్తిస్థాయిలో బందోబస్తు… ఎన్నికల నియమాలను ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకుంటాం..  పోరుమామిళ్ల సర్కిల్ ఇన్స్పెక్టర్ జి .సుబ్రమణ్యం

📰 Generate e-Paper Clip

 

కలసపాడు, కాశి నాయన, నవంబర్ 13 పొలిటికల్ పవర్ పిన్ 9టీవీ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక. రిపోర్టర్ ఎం. ప్రసాద్ రావు. వైయస్సార్ కడప జిల్లా.

బద్వేల్ నియోజకవర్గం లోని కలసపాడు, కాశినాయన మండలాల్లో ఎస్పీ గారి ఆదేశాల మైదుకూరు ఎస్ డి పి ఓ మరియు పోరుమామిళ్ల సర్కిల్ ఇన్స్పెక్టర్, జి . సుబ్రహ్మణ్యం పర్యవేక్షణలో పంచాయితీ ఎన్నికల క్లస్టర్ కేంద్రాలను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ప్రజలు శాంతియుత వాతావరణంలో ఓటు హక్కును వినియోగించుకునే విధంగా తగిన చర్యలు తీసుకోవాలన్నారు . ఎన్నికల నియమావళి ఉల్లంఘనకు పాల్పడిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామన్నారు. క్లస్టర్ కేంద్రాల వద్ద నామినేషన్ రోజు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తిస్థాయిలో బందోబస్తు ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాశి నాయన కలసపాడు ఎస్సైలు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

Latest Articles

నేటి బాలలే రేపటి పౌరులు… ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు!

కలసపాడు, నవంబర్ 14 (పొలిటికల్ పవర్ పిన్ 9 టీవీ -...

ఆత్మీయంగా సాగిన నిశ్చితార్థ వేడుక..నూతన జంటకు సోయం వీరభద్రం ఆశీస్సులు

 పొలిటికల్ పవర్,దమ్మపేట,నవంబర్ 14: దమ్మపేట మండలం ముష్టిబండ గ్రామానికి చెందిన కూకలకుంట...

కొత్తగూడెం ఎయిర్పోర్ట్ కు గ్రీన్ సిగ్నల్ ఫలించిన మంత్రి తుమ్మల కృషి

ఆరు ప్రాంతాల్లో సర్వేలు నిర్వహించి అనువైన ప్రదేశాన్ని ఎంపిక చేసిన ఎయిర్పోర్ట్...

ప్రజా పాలన ప్రభుత్వంలో మంజూరైన కొత్త పింఛన్లు

పొలిటికల్ పవర్ సమాగ్ర జాతీయ తెలుగు దినపత్రిక / పిఎన్9...

ప్రభుత్వ డిగ్రీ కళాశాలను పట్టించుకోని ప్రభుత్వం

పొలిటికల్ పవర్ న్యూస్ కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్...

Related Articles

ఆత్మీయంగా సాగిన నిశ్చితార్థ వేడుక..నూతన జంటకు సోయం వీరభద్రం ఆశీస్సులు

 పొలిటికల్ పవర్,దమ్మపేట,నవంబర్ 14: దమ్మపేట మండలం ముష్టిబండ గ్రామానికి చెందిన కూకలకుంట రమేష్–కవిత దంపతుల కుమార్తె తరుణి, శ్రీహర్షల నిశ్చితార్థ వేడుక శనివారం సత్తుపల్లి పట్టణంలోని రాణి సెలబ్రేషన్స్ ఫంక్షన్ హాల్‌లో ఘనంగా...

పార్కలగండికి చేయూత.. 25 నూతన పెన్షన్లు మంజూరు

లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేసిన సర్పంచ్ కొమరం సుశీల పొలిటికల్ పవర్,దమ్మపేట, నవంబర్ 14: అర్హులైన పేదలకు సామాజిక భద్రత కల్పించి, ఆర్థికంగా అండగా నిలవాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం మంజూరు చేసిన నూతన...

బాలల భవిష్యత్తుకు చదువే పునాది

నారాయణపురంలో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు విద్యార్థులతో మమేకమైన సర్పంచ్ మడకం కుమారిపొలిటికల్ పవర్, అశ్వారావుపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం నారాయణపురం గ్రామపంచాయతీ పరిధిలోని నారాయణపురం జెడ్పీ హైస్కూల్‌తో పాటు నారాయణపురం...
error: Content is protected !!