ePaper
Saturday, October 31, 2026
📄 ePaper

పదో తరగతి ఫలితాల్లో మేడిపల్లి శ్రీ చైతన్య విద్యార్థుల ప్రభంజనం* 

📰 Generate e-Paper Clip

*పదో తరగతి ఫలితాల్లో మేడిపల్లి శ్రీ చైతన్య విద్యార్థుల ప్రభంజనం*

జి.అభిషేక్ ప్రథమ స్థానం (590), ద్వితీయ స్థానం ప్రణమ్య, పి సాయి, శ్రీ హంసిని,ఎస్.సాయి శ్రీ, జి. వైష్ణవి (585).

 

మేడిపల్లి: 01 మే (పొలిటికల్ పవర్ న్యూస్)ఉపేందర్ కూరెళ్ళ

 

మేడిపల్లి శ్రీ చైతన్య పాఠశాలలో ఈ ఏడాది కూడా విద్యార్థుల ప్రభంజనం కొనసాగింది.

మేడిపల్లి శ్రీ చైతన్య విద్యార్థుల ప్రతిభకు మరోసారి అద్దం పడుతున్నది. ఇందులో భాగంగా

జి.అభిషేక్(590) మార్కులతో పాఠశాల ప్రథమ స్థానంలో నిలిచాడు. ద్వితీయ స్థానంలో , కే. ప్రణమ్య, పి.సాయి శ్రీ హంసిని , ఎస్.సాయి శ్రీ , జీ.వైష్ణవి (585) తృతీయ స్థానంలో

ఎ.సిరి చందన, జి.గగన్ కుమార్, జీ.తనుష్ (584) మార్కులు సాధించారు.

వీటితోపాటు 550 పైగా మార్కులు సాధించిన విద్యార్థులు 62, 500 కు పైగా మార్కులు సాధించిన విద్యార్థులు 101 మరియు మొత్తం 132 మంది విద్యార్థులు 100% ఉత్తీర్ణత సాధించారు. మేడిపల్లి శాఖ యావరేజ్ 533 మార్కులతో ప్రతిభ చాటారు.

 

ఈ సందర్భంగా నారాయణగూడ జోన్ ఏజీఎం మొఘల్ నూర్ మహమ్మద్ అలీ,ఆర్ఐ బండి వెంకట్, అకాడమిక్ కో.ఆర్డినేటర్ రాజేంద్రప్రసాద్ మరియు పాఠశాల అధ్యాపక బృందం విద్యార్థినీ విద్యార్థులను అభినందించారు. విద్యార్థులు సాధించిన విజయాలు భవిష్యత్తులో బలమైన పునాది అవుతాయని ఇలాగే మరింత ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఆకాంక్షించారు. విద్యార్థుల విజయంపై వారి తల్లిదండ్రులు ఆనంద వ్యక్తం చేస్తూ పాఠశాల ఉపాధ్యాయులు అందిస్తున్న నాణ్యమైన విద్యకు కృతజ్ఞతలు తెలిపారు. మొత్తం మీద మేడిపల్లి శ్రీ చైతన్య పాఠశాల మరోసారి తన ప్రతిభను చాటుతూ విద్యారంగంలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది.

Latest Articles

వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పెనుమూలిలో హోరెత్తిన ఎన్నికల ప్రచారం

 దుగ్గిరాల: పొలిటికల్ పవర్ ప్రతినిధి  నాగరాజు రెడ్డినాటి జగనన్న ప్రభుత్వ సంక్షేమ...

కళాకారులను కాపాదుకుందాం -పలుస శంకర్ గౌడ్

కళాకారుడు జయరామ్ ను పరామర్శించిన సాహితీ కళా వేదిక సభ్యులు పొలిటికల్ పవర్...

వర్ని మహిళా సంఘాల నిధుల వ్యవహారంలో ఆర్టీఐ పోరాటం సక్సెస్

రూ.1.29 లక్షలు రికవరీ.. ఇంకా రూ.3 లక్షలు రావాల్సిందే! బాధ్యులపై చర్యలు తీసుకోవాలి...

జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సాధనకు సమరశంఖం

హక్కుల కోసం ఐక్యంగా ఉద్యమానికి సిద్ధం కావాలి టీయూడబ్ల్యూజే,ఐజేయూ రాష్ట్ర కార్యదర్శి...

నారాయణ పాఠశాలలో ఘనంగా నారాయణ ప్రీమియర్ లీగ్ క్రీడా పోటీలు

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ...

Related Articles

ప్రభుత్వ భూముల పరిరక్షణలో రాజీలేని పోరాటం కంచె గచ్చిబౌలి నుంచి మియాపూర్ వరకు.. సుప్రీంకోర్టులో ప్రభుత్వానికి వరుస విజయాలు రెవెన్యూ యంత్రాంగానికి ప్రత్యేక అభినందనలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక పర్యవేక్షణలో ప్రభుత్వ...

 *పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక & పొలిటికల్ న్యూస్9 టీవీతెలుగు న్యూస్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల బ్యూరో ఇంచార్జి యర్ర నాగరాజు రెడ్డి*ప్రభుత్వ భూముల పరిరక్షణలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్...

30,000/- విలువైన వంట సామగ్రి విరాళం అందించిన JSPW వైస్ ప్రెసిడెంట్ వేముల సీతారామారావు గారు

  *పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక & పొలిటికల్ న్యూస్9 టీవీతెలుగు న్యూస్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల బ్యూరో ఇంచార్జి యర్ర నాగరాజు రెడ్డి*సమాజ సేవలో ఎల్లప్పుడూ ముందుండే 'జస్టిస్ ఫర్...

మళ్లీ రంగంలోకి బాస్.. అభివృద్ధికి జూపల్లి జోరు! విదేశీ పర్యటన ముగిసింది.. ప్రజాక్షేత్రంలోకి పునరాగమనం పట్టణ సమస్యలపై వైస్ చైర్మన్ ప్రత్యేక దృష్టి అభివృద్ధి పనులపై ప్రజల్లో పెరిగిన ఆశలు  పొలిటికల్ పవర్ న్యూస్ అశ్వారావుపేట టౌన్ రిపోర్ట్...
error: Content is protected !!