వివాహ కార్యక్రమాల్లో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక & పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో 07 మే 2026: ఖిల్లా ఘనపూర్ మండల్ కోతుల కుంట తండా కేతావత్ గోవింద్ నాయక్ కేతావత్ గంసి వారి ఆహ్వానం మేరకు రోహిత్ పల్లవి ల వివాహానికి హాజరై నూతన వధూవరులను అక్షింతలు వేసి ఆశీర్వదించి నిండు నూరేళ్ళు సుఖ సంతోషాలతో నూతన దాంపత్య జీవితాన్ని గడపాలని ఆశీస్సులు అందజేసిన మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి.
పెబ్బేర్ మండలంలోని ఋనాదిపురం గ్రామానికి చెందిన కురుమయ్య కుమార్తె పథనానికి హాజరై వివాహానికి హాజరై వధువును అక్షింతలు వేసి ఆశీర్వదించి నిండు నూరేళ్ళు సుఖ సంతోషాలతో నూతన దాంపత్య జీవితాన్ని గడపాలని ఆశీస్సులు అందజేసిన మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి.
పెబ్బేర్ మండలంలోని బునాదిపురం గ్రామానికి చెందిన నాగరాజు కుమార్తె దివ్య పథనానికి హాజరై వధువును అక్షింతలు వేసి ఆశీర్వదించి నిండు నూరేళ్ళు సుఖ సంతోషాలతో నూతన దాంపత్య జీవితాన్ని గడపాలని ఆశీస్సులు అందజేసిన మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి.
వనపర్తి పట్టణం లక్ష్మీ కృష్ణ గార్డెన్లో జరిగిన మహమ్మద్ షకీబ్ అహ్మద్ వివాహానికి హాజరై వరుడును అక్షింతలు వేసి ఆశీర్వదించి నిండు నూరేళ్ళు సుఖ సంతోషాలతో నూతన దాంపత్య జీవితాన్ని గడపాలని ఆశీస్సులు అందజేసిన మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు, మండల నాయకులు, స్థానిక నాయకులు, పార్టీ కార్యకర్తలు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.
