పలు వివాహాల్లో పాల్గొని నూతన వధూవరులను అక్షింతలు వేసి ఆశీర్వదించిన మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక & పిఎన్ 9 టివి తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో 09 మే 2026: పెద్దమందడి మండలం చీకరు చెట్టు తండా జరిగిన గౌడ నాయక్ మాజీ సర్పంచ్ మేనల్లుడు పత్లావత్ గణేష్ & అరుణ ల వివాహ కార్యక్రమానికి మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి హాజరై నూతన వధూవరులను అక్షింతలు వేసి ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. ఖిల్లా ఘనపూర్ మండలం దొంతికుంట తండా జరిగిన బిఆర్ఎస్ పార్టీ నాయకులు జాతృ నాయక్ తమ్ముని కుమార్తె సుజాత – శ్రీనివాస్ ల వివాహ కార్యక్రమానికి *మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి హాజరై నూతన వధూవరులను అక్షింతలు వేసి ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. ఖిల్లా ఘనపూర్ మండలం మల్కిమియాన్ పల్లి గ్రామంలో జరిగిన గ్రామ సర్పంచ్ రామకృష్ణ – నిర్మల దంపతుల వివాహ కార్యక్రమానికి మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి హాజరై నూతన వధూవరులను అక్షింతలు వేసి ఆశీర్వదించారు. ఖిల్లా ఘనపూర్ మండలంలో జరిగిన వినోద్ నాయక్ – ప్రియాంక వివాహ కార్యక్రమానికి మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి హాజరై నూతన వధూవరులను అక్షింతలు వేసి ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. మాజీ ఎంపీపీ కృష్ణ నాయక్, బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు రాళ్ల కృష్ణయ్య, సర్పంచులు రాగ్య నాయక్, నార్య నాయక్, నరసింహులు గౌడ్, మాజీ సర్పంచులు పీనా నాయక్, మన్యం గౌడ్ సురేందర్, శ్రీను నాయక్ మరియు చిగురు చెట్టు తండా ఉపసర్పంచ్ రమేష్, నాయక్ రమేష్, గోవిందు నాయక్, రమేష్ నాయక్, శంకర్ నాయక్, వెంకటేష్ నాయక్, రమేష్ నాయక్, సభ్యులు, బంధుమిత్రులు, నాయకులు, ఆహ్వానితులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
