ePaper
Sunday, September 13, 2026
📄 ePaper

📰 Generate e-Paper Clip

POCSO కేసు నమోదు చేయకుండా 5 గంటలు పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టారు

 

చివరికి మోడీ సభ ముందు ఆత్మార్పణం చేసుకుంటా అంటే కంప్లైంట్ తీసుకున్నారు

 

కేంద్ర మంత్రి బండి సంజయ్ కొడుకు మైనర్ బాలికపై లైంగిక దాడి కేసులో విస్తుపోయే విషయాలు

 

బండి సాయి భగీరధ్ మీద కేసు పెట్టాలని 3 నెలల నుండి తిరుగుతున్నా పోలీసులు పట్టించుకోలేదని, నిన్న పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో సాయంత్రం 7:30 నుండి అర్దరాత్రి 12:45 వరకు బాధితురాలి తల్లి వచ్చి ఫిర్యాదు చేస్తున్నా ఆలస్యం చేశారని బాధితులు ఆరోపణ

చివరికి ఈనెల 10న జరగనున్న మోడీ సభ ముందు ఆత్మార్పణం చేసుకుంటామని హెచ్చరిక చేయగా అప్పుడు ఫిర్యాదు తీసుకొని ఈరోజు ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు బాధితులు తెలిపారు

Latest Articles

*ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మా కుటుంబం అంటే ఏమిటో ప్రజలందరికీ తెలుసు*

*మా పై బురదజల్లే ప్రయత్నాలు చేస్తున్న మా సోదరీ, ఆమె భర్త...

కొండా సురేఖకు ఢిల్లీ అధిష్టానం పిలుపు?

  కీలక పదవి ఇవ్వనున్నారనే ప్రచారం.. కాంగ్రెస్ వర్గాల్లో ఉత్కంఠ  పొలిటికల్ పవర్ సమగ్ర...

దమ్మపేట సర్పంచ్ పగడాల రమాదేవి ఆధ్వర్యంలో మట్టి వినాయక విగ్రహాల పంపిణీ

పొలిటికల్ పవర్,దమ్మపేట, సెప్టెంబర్ 13: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట గ్రామపంచాయతీ...

టిపిసిసి ఎస్సి సెల్ కమిటీ రద్దు పొలిటికల్ పవర్ పిన్ 9 టీవీ...

అప్రకటిత విద్యుత్ కోతలపై రైతుల ధర్నా……

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9...

18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలి

-పెద్దమందడి డిప్యూటీ తహసీల్దార్ గౌస్ పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక...

Related Articles

ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని ఎనిమిదో వార్డులో ఎమ్మార్పీఎస్ దిమ్మెను కూల్చిన గుర్తు తెలియని వ్యక్తులు.పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్...

ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలో ఎమ్మార్పీఎస్ దిమ్మెను కూల్చిన గుర్తు తెలియని వ్యక్తులుపొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ ఎడిటర్ పి...

టేకుమట్ల మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు తిప్పిరెడ్డి కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ గర్జన11/09/2026 పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ భూపాలపల్లి నియోజవర్గం...
error: Content is protected !!