ePaper
Sunday, September 13, 2026
📄 ePaper

📰 Generate e-Paper Clip

తామిరే మిల్లత్ ఇదారే దీన్ దోస్త్ ఆధ్వర్యంలో కోరుట్లలో చలివేంద్రం ప్రారంభం మౌలానా ముజీబ్ రెహమాన్.

కోరుట్ల మే 10 ( పొలిటికల్ పవర్ న్యూస్ ) : జగిత్యాల జిల్లా

కోరుట్ల పట్టణంలోని గోదాం చౌరస్తా వద్ద ఏర్పాటు చేసిన ప్రయాణికుల ప్రాంగణంలో తామిరే మిల్లత్ ఇదారే దీన్ దోస్త్ ఆధ్వర్యంలో ఆదివారం చలివేంద్రాన్ని కోరుట్ల మున్సిపల్ మాజీ చైర్మన్ శీలం వేణుగోపాల్, మౌలానా కరీం. ప్రారంభించారు ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకుడు వార్డు కౌన్సిలర్ శీలం వేణుగోపాల్ మాట్లాడుతూ మైనారిటీ సోదరులు నిర్వహిస్తున్న ఈ చలివేంద్రం ప్రజలకు ఎంతో ఉపయోగకరమని అన్నారు ప్రతి పండుగ ప్రతి కార్యక్రమాన్ని అందరూ కలిసి మెలిసి నిర్వహించుకోవడం కోరుట్ల ప్రత్యేకత అని పేర్కొన్నారు

కార్యక్రమంలో బీఆర్ఎస్ కౌన్సిలర్ మహమ్మద్ వసీం. మాజీ కౌన్సిలర్ మహమ్మద్ నహీం. ఆదిత్య హాస్పిటల్ మొహమ్మద్ ఇక్బాల్. మొహమ్మద్ రాజి ఉద్దీన్. మౌలానా తారీక్. అబ్దుల్ రషీద్. అబ్దుల్ రహీం. డాక్టర్ జాకీర్ హుస్సేన్. డాక్టర్ సలీం. మౌలానా ముజీబుర్ రహ్మాన్. మౌలానా ఆబిద్. డాక్టర్ భారీ.తో పాటు దీన్ దోస్త్ సభ్యులు స్థానికులు యువకులు తదితరులు పాల్గొన్నారు

Latest Articles

దేవరకద్ర నియోజకవర్గ ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసిన దేవరకద్ర ఎమ్మెల్యే  జి. మధుసూదన్ రెడ్డి 

పొలిటికల్ పవర్ సమగ్ర తెలుగు దినపత్రిక పిఎన్ 9 టీవీ న్యూస్ వనపర్తి...

వినాయక విగ్రహాల ఏర్పాటుకు పోలీసు అనుమతి తప్పనిసరి జిల్లా ఎస్పీ. సునిత రెడ్డి  

– పర్యావరణ పరిరక్షణకు మట్టి వినాయక విగ్రహాల ఏర్పాటుకు ప్రాధాన్యత ఇవ్వాలి, ట్రాఫిక్‌కు...

ఖాళీ బిందెలతో రోడ్డెక్కిన కంపగూడెం గ్రామస్తులు..నెల రోజులుగా తాగునీటి కష్టాలు.. గంటపాటు రాస్తారోకో

ఎస్సై చొరవతో అధికారుల హామీ.. ధర్నా విరమించిన గ్రామస్తులు పొలిటికల్ పవర్,ములకలపల్లి, సెప్టెంబర్...

తండ్రిని పట్టించుకోని కుమారులకు RDO షాక్ – ఆస్తి రిజిస్ట్రేషన్లు

⚖️ *కేసు వివరణ – ప్రొద్దుటూరు, కడప జిల్లా* పొలిటికల్ పవర్ సమగ్ర...

Related Articles

ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని ఎనిమిదో వార్డులో ఎమ్మార్పీఎస్ దిమ్మెను కూల్చిన గుర్తు తెలియని వ్యక్తులు.పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్...

ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలో ఎమ్మార్పీఎస్ దిమ్మెను కూల్చిన గుర్తు తెలియని వ్యక్తులుపొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ ఎడిటర్ పి...

టేకుమట్ల మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు తిప్పిరెడ్డి కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ గర్జన11/09/2026 పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ భూపాలపల్లి నియోజవర్గం...
error: Content is protected !!