ePaper
Thursday, June 4, 2026
📄 ePaper

📰 Generate e-Paper Clip

నడి రోడ్డుపై దిక్కు తోచని స్థితిలో ప్రముఖ హాస్య నటి పావలా శ్యామల

పొలిటికల్ పవర్ న్యూస్ 9టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్

గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతూ.. నిన్న రాత్రి చికిత్స నిమిత్తం కూకట్ పల్లిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లిన శ్యామల వైద్యానికి సరిపడా డబ్బులు లేకపోవడంతో ఆసుపత్రిలో చేర్చుకునేందుకు నిరాకరించిన వైద్యులు అర్థరాత్రి సమయంలో వై జంక్షన్ ఫుట్ పాత్ వద్ద శ్యామలను దింపి వెళ్ళిపోయిన క్యాబ్ డ్రైవర్  పుట్ పాత్ పై ఉన్న పావలా శ్యామలను గమనించి పోలీసులకు సమాచారం అందించిన స్థానికులు పావలా శ్యామలను ఆర్కే ఫౌండేషన్‌కు తరలించిన పోలీసులు

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!