ePaper
Thursday, June 4, 2026
📄 ePaper

📰 Generate e-Paper Clip

టీజీ ఆర్.ఎం.పి &పి.ఎం.పి సి పి ఈ పి సంఘం

పొలిటికల్ పవర్ న్యూస్ అశ్వారావుపేట టౌన్ రిపోర్టర్ (వడితే గణేష్ మే 19)

 

భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో డి.ఎం. హెచ్. ఓ గవర్నమెంట్ మెడికల్ ఆఫీసర్స్ గ్రామీణ వైద్యులు ఆర్.ఎం.&పి పి.ఎం.పి,వైద్యుల మీద రైడింగ్ జరుగుతున్నవి ఈ మధ్యన అశ్వారావుపేట మున్సిపాలిటీ పరిధిలో రైడింగ్ జరిగినవి మన వైద్య సోదరులు రైడింగ్ జరిగిని వాళ్లకి ఫైన్ వేశారు కావున రాష్ట్ర అధ్యక్షులు వెంకట రెడ్డి ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల స్థానిక ఎమ్మెల్యేలకు ప్రజాప్రతినిధులకు కలిసి వినతి పత్రం ఇవ్వమని చెప్పియున్నారు. దానిలో భాగంగా ఈరోజు అశ్వారావుపేట శాసనసభ్యులు శ్రీ జారే ఆదినారాయణ ను అశ్వారావుపేట రింగ్ రోడ్ సెంటర్లో టు కే రన్ ప్రోగ్రాంలో కలవడం జరిగింది. మరియు మున్సిపల్ చైర్ పర్సన్ శశికళమును ,వైస్ చైర్పర్సన్ జూపల్లి రమేష్ బాబును,రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సత్యవరపు జగదీష్ ,ఆధ్వర్యంలో జిల్లా ప్రెసిడెంట్ వెంకటేశ్వర్లు, జిల్లా సెక్రెటరీ రామదాసు,మరియు జిల్లా ట్రెజరర్ కృష్ణ, జిల్లా కమిటీ సభ్యులు చంద్రశేఖర్, అశ్వరావుపేట మండల కమిటీ ఆధ్వర్యంలో షైక్ వలి, మోహన్ కృష్ణ,. ప్రేమ సాగర్, షేక్ జానీ,రామ కృష్ణ,చంటి,భగవాన్, సిలార్, రఫీ,మెమొరాండం ఇవ్వటం జరిగింది.మెమోరాండం సారాంశం ఏమిటంటే. గ్రామీణ వైద్యులు రాత్రనక పగలనక ప్రధమ చికిత్స చేసి గవర్నమెంట్ హాస్పిటల్ కి రిఫర్ చేస్తున్నారు. పరిధి దాటి వైద్యం చేయవద్దు ప్రథమ చికిస్తే చేయవలసిందిగా కోరుకుంటున్నాము కేసులు పెద్ద కేసులు ఏమైనా ఉంటే గవర్నమెంట్ హాస్పిటల్ కి రివర్స్ చేయవలసిందిగా కోరుకుంటున్నాము. పల్స్ పోలియో గవర్నమెంట్ మెడికల్ కార్యక్రమాల్లో ఆర్ఎంపీ పి ఏం పి లను భాగస్వామ్యం చేయాలని ఈ వేదిక ద్వారా కోరుకుంటున్నాము మెడికల్ ఆఫీస్ ఎవరు వచ్చినా మేము వారికి సహకరిస్తాము అలాగే వారు అందరూ మా యందు దయ ఉంచి మొదటిసారిగా మాకు చెప్పి రెండోసారి కనుక అదే తప్పు చేస్తే చర్య తీసుకోగలరు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!