ePaper
Saturday, September 19, 2026
📄 ePaper

గవర్నమెంట్ పాఠశాలకు టాయిలెట్స్ మంజూరు.. నిర్మాణ పనుల ప్రారంభం

📰 Generate e-Paper Clip

పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక / పీఎన్9 టీవీ తెలుగు న్యూస్ ప్రతినిధి మే 20 2026: రావూరి నాగేశ్వరరావు ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండల కేంద్రంలోని పువ్వాడ నగర్ గ్రామ ప్రాథమిక పాఠశాలలో టాయిలెట్స్ లేక విద్యార్థులు పడుతున్న ఇబ్బందులను గ్రామ సర్పంచ్ షేక్ సిద్దిక్ గమనించి జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.దీనిపై స్పందించిన ఖమ్మం జిల్లా కలెక్టర్ ఈ విద్యా సంవత్సరానికి గాను రూ.2 లక్షలు మంజూరు చేయగా, బుధవారం టాయిలెట్స్ నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ షేక్ సిద్దిక్ మాట్లాడుతూ… పాఠశాల విద్యార్థుల అవసరాలను గుర్తించి టాయిలెట్స్ మంజూరు చేసిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కు మరియు ఖమ్మం జిల్లా కలెక్టర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. నిర్మాణ పనుల ప్రారంభ సందర్భంగా సర్పంచ్ షేక్ సిద్దిక్‌తో పాటు రాములు, రాజు తదితరులు నిర్మాణ స్థలాన్ని పరిశీలించారు.

Latest Articles

పేదల ఇళ్ల క్రమబద్ధీకరణ పై కేకే రాజు ఫైర్

ఎన్నికలు వస్తేనే చంద్రబాబుకు పేదలు గుర్తొచ్చారా? పేదల ఇళ్ల క్రమబద్ధీకరణపై కేకే...

Related Articles

పర్యావరణ సమతుల్యతను కాపాడటంతో పాటు గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసి ఉపాధి అవకాశాలను పెంచడంలో వేదురు సాగు కీలకపాత్ర పోషిస్తుందని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు

పొలిటికల్ పవర్ పత్రిక ప్రతినిధి:ఎల్ల స్వామి జయశంకర్ భూపాల్ పల్లివెదురును ‘పచ్చని బంగారం’గా అభివర్ణిస్తూ, దాని సాగు, వినియోగం, విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.ప్రపంచ...

విద్యార్థుల భవిష్యత్తు కోసం ఇన్స్పైర్ అండ్ ఇగ్నైట్ సేవలు రాష్ట్రవ్యాప్తంగా అవసరం

పొలిటికల్ పవర్ ప్రతినిధి: సత్తుపల్లి*సత్తుపల్లి నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, హాస్టళ్లలో విద్యార్థులకు వ్యక్తిత్వ వికాసం, ప్రేరణాత్మక శిక్షణ అందించిన ఇన్స్పైర్ అండ్ ఇగ్నిట్ ఫౌండేషన్ బృందానికి ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ...

ప్రాధాన్యత ఇచ్చి గెలుపోటములను సమానంగా స్వీకరిస్తూ క్రమశిక్షణ, పట్టుదలతో ముందుకు సాగాలి–ప్రభుత్వప్రైవేటుపాఠశాలలకుచెందినవిద్యార్థులు ఈ పోటీల్లో పెద్ద సంఖ్యలో పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు.–  కొత్తకోట మున్సిపల్ చైర్‌పర్సన్ అరుణా శ్రీనివాస్,పొలిటికల్ పవర్ సమగ్ర...
error: Content is protected !!