ePaper
Thursday, July 30, 2026
📄 ePaper

📰 Generate e-Paper Clip

జూన్ 2 న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి  ఆసిఫాబాద్ జిల్లా పర్యటన నేపథ్యంలో

మే 20  :

పొలిటికల్ పవర్ పిఎన్9 న్యూస్ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో జూన్ 2వ తేదీన రెండోవ విడత ఇందిరమ్మ ఇండ్లకు శ్రీకారం చేస్తున్న సందర్భంగా ఈరోజు సిర్పూర్ కాగజ్ నగర్ లోని Xరోడ్డు వద్ద జరగబోయే సభ స్థలాన్ని మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి తో, జూపల్లి కృష్ణారావు తో కలిసి పరిశీలించిన మంచిర్యాల శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గడ్డం వినోద్ గారు, ఎమ్మెల్సీ దండే విఠల్ , ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్లు, వివిధ శాఖల అధికారులు, ఆసిఫాబాద్ జిల్లా డీసీసీ అధ్యక్షురాలు, మాజీ డీసీసీ అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు..     

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!