ePaper
Saturday, September 19, 2026
📄 ePaper

లక్షట్టిపేట మండలం లో 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక మహిళా వారోత్సవాలు 

📰 Generate e-Paper Clip

పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ మంచిర్యాల జిల్లా మే 30 2026: మే 25 నుండి 30 వరకు జరిగే కార్యక్రమంలొ శనివారం రోజు దివ్యాంగుల పునరావాస కేంద్రం ఎన్ హెచ్ సి సెంటర్లో ఎమ్మార్ పేరెంట్స్ మరియు బెస్ట్ సంఘాలకు సభ్యులకు సన్మాన ప్రోగ్రాం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన స్థానిక తహసీల్దార్ దిలీప్ కుమార్ దివ్యంగులను ఘనంగా సత్కారించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల్ ఏపీఎం భూమక్క మరియు. సి సి,లు హెచ్ఎంసి సిబ్బంది ఎమ్మార్ పేరెంట్స్, ఈసీ. సభ్యులు పాల్గొన్నారు.

Latest Articles

పేషెంట్ నేమ్ తమన్నాటైఫాయిడ్ జ్వరంతో నిలోఫర్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న...

జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్న గంగిశెట్టి వెంకటేశ్వర్లు

//పొలిటికల్ పవర్ పత్రిక ప్రతినిధి భూపాల పల్లి ఎల్లస్వామి//జయశంకర్ భూపాలపల్లి, సెప్టెంబర్...

గురుకుల విద్యాలయాల్లో నాసరికం సరుకుల పంపిణీ పేద బిడ్డల కడుపు కొడుతున్న నేకాఫ్ కాంట్రాక్ట్ దంధా

  పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు...

జర్నలిస్టుల హక్కుల సాధనకు ఐక్య పోరాటమే శరణ్యం సెప్టెంబర్ 28న అశ్వరావుపేటలో ప్రధమ మహాసభ

జర్నలిస్టుల హక్కుల సాధనకు ఐక్య పోరాటమే శరణ్యంసెప్టెంబర్ 28న అశ్వారావుపేటలో టీజెఎంయు...

ఎన్సీపీ–ఎన్డీఏ–ఎన్వైసీ నూతన జిల్లా యువజన అధ్యక్షుల నియామకం

  పొలిటికల్ పవర్, హైదరాబాద్, సెప్టెంబర్ 19: ఎన్సీపీ పార్టీ–ఎన్డీఏ మహాకూటమి–ఎన్వైసీ...

Related Articles

ఉరి వేసుకుని వ్యక్తి మృతిసెప్టెంబర్ 19:  పొలిటికల్ పవర్ పిన్ 9 టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్లక్షట్టిపేట పట్టణంలోని భగత్ సింగ్ నగర్ కు చెందిన గుర్రాల జయకర్ అనే 40...

*ఉరి వేసుకుని వ్యక్తి మృతి*సెప్టెంబర్ 19:  పొలిటికల్ పవర్ పిన్ 9 టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్లక్షట్టిపేట పట్టణంలోని భగత్ సింగ్ నగర్ కు చెందిన గుర్రాల జయకర్ అనే 40...

మంచిర్యాలలో ఎంపీ వంశీకృష్ణ వర్గం బలప్రదర్శనఇందారం ఎక్స్‌రోడ్‌ నుంచి మంచిర్యాల వరకు భారీ బైక్‌ ర్యాలీ మంతెన జగన్‌మోహన్‌రావు ఆధ్వర్యంలో ఘన స్వాగతం సెప్టెంబర్ 18 :  పొలిటికల్ పవర్ పిన్ 9 టీవీ తెలంగాణ...
error: Content is protected !!