ePaper
Tuesday, July 28, 2026
📄 ePaper
Homeతెలంగాణఖమ్మం*అన్ని దానాల కంటే అన్నదానం ఎంతో మిన్న* *డీ.సీ.ఎం.ఎస్ మాజీ చైర్మన్ కొత్వాల*

*అన్ని దానాల కంటే అన్నదానం ఎంతో మిన్న* *డీ.సీ.ఎం.ఎస్ మాజీ చైర్మన్ కొత్వాల*

📰 Generate e-Paper Clip

 

*పాత పాల్వంచలో కౌడు పీరీల ముగింపు సందర్భంగా జరిగిన అన్నదానాన్ని ప్రారంభించిన కొత్వాల, కార్పొరేటర్ విమలాదేవి.*

పది జూలై 2026. ఎన్ వి ఆర్ న్యూస్ తెలుగు తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ స్టేట్స్ ఇంచార్జ్ ఆలస్యం విరన్ . పొలిటికల్ పవర్ .అన్ని దానాల్లో కెల్లా *అన్నదానం ఎంతో మిన్న అని డీ.సీ.ఎం.ఎస్ మాజీ చైర్మన్ రాష్ట్ర మార్క్ఫెడ్ మాజీ డైరెక్టర్, పాల్వంచ సొసైటీ అధ్యక్షులు కొత్వాల శ్రీనివాసరావు* అన్నారు. పాత పాల్వంచలోని *ముస్లిం మైనారిటీ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన కౌడు పీరీల ఉత్సవాలు* ఘనంగా ముగిశాయి. ఈ సందర్భంగా శుక్రవారం 46వ డివిజన్ పరిధిలోని జెండాల బజార్ లో అన్నదానం నిర్వహించారు. అన్నదాన కార్యక్రమాన్ని *కొత్వాలతో పాటు 46 వ డివిజన్ కార్పొరేటర్ కొత్వాల విమలాదేవి లు* ప్రారంభించారు. ఈ సందర్భంగా *కొత్వాల* మాట్లాడుతూ సమాజంలోని ప్రతి ఒక్కరూ తోటి వారికి సహాయపడాలన్నారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు *కొండం వెంకన్న, వై.వెంకటేశ్వరరావు మైనారిటీ నాయకులు సయ్యద్ కరీం, షేక్ నిజాముద్దీన్, షేక్ యాకుబ్, షేక్ అజ్మత్ అలీ, నసీర్, గుంషావళి, జాకీర్, ఖాసీం అలీ, యాకుబ్ అలీ, బషీర్, సాజిద్ లు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!