ePaper
Sunday, August 9, 2026
📄 ePaper
Homeతెలంగాణఅసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్గా పదోన్నతి పొందిన నామా స్వప్నకి శుభాకాంక్షలు

అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్గా పదోన్నతి పొందిన నామా స్వప్నకి శుభాకాంక్షలు

📰 Generate e-Paper Clip

 పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం జిల్లాల బ్యూరో బత్తుల గోపాల్ రావు నాతో పాటు చదువుకొని ఈ రోజు అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ గా బాధ్యతలు తీసుకున్న మా అక్క, మా క్లాస్ మెంట్ నామా స్వప్న కి మా ఖమ్మం జిల్లా కల్లూరు మండలం చిన్న కోరుకొండి గ్రామము తరపున అంతేకాక ప్రత్యేకంగా నా తరఫున ఇలాంటి ఉన్నత పదవులు మరెన్నో అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ శ్రేయోభిలాషి నీ తమ్ముడు నామా విజయ్ నీకు నీ కుటుంబ సభ్యులకు నీ శ్రేయోభిలాషులందరికీ నామ కుటుంబ సభ్యులు తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను 🙏💐💐💐💐💐జై భీమ్ జై భారత రాజ్యాంగం ♥️♥️♥️♥️♥️♥️*

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!