ePaper
Monday, September 14, 2026
📄 ePaper

అంబం ఆర్ గ్రామంలో మిషన్ భగీరథ పైప్ లీకేజీ…

📰 Generate e-Paper Clip

మిషన్ భగీరథ పైపు లీకేజీ…

 

15 రోజులు గడుస్తున్న పట్టించుకోని అధికారులు…

 

మిషన్ భగీరథ నీళ్లు కలుషితమై ప్రజల ప్రాణాలకు నష్టం వాటిలితే ఎవరు బాధ్యులు…

 

పొలిటికల్ పవర్ ఎన్విఆర్ టీవీ ప్రతినిధి నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండలం…

 

రుద్రూర్ మండల కేంద్రంలోని అంబం ఆర్ గ్రామంలో గత 15 రోజులుగా మిషన్ భగీరథ నీళ్లు నిలిచిపోవడం జరిగిందని స్థానిక సర్పంచ్ గ్రామ ప్రజలు తెలిపారు.

గ్రామంలోని ధర్మీ లక్ష్మీ పొలంలో మెయిన్ పైప్ లైన్ పలిగిపోవడం జరిగిందని గత 15 రోజులు నుండి మిషన్ భగిరద అధికారులకు సమాచారం ఇచ్చిన స్పందించడం లేదని, వర్షాకాలం సీజన్లో నీటి కలుషితంతో అనేక రోగాలు సమస్యలు, ఎదురుకోవాల్సి వస్తదని వాంతులు, విరోచనాలతో సమస్యలు ఏర్పడతాయని, కావున మిషన్ భగీరథ అధికారులు వెంటనే స్పందించి పైపులైను లీకేజీ పనులను త్వరితగతిన పూర్తి చేసి గ్రామ ప్రజలకు స్వచ్ఛమైన మిషన్ భగీరథ నీరు అందించాలని కోరారు. నీటి కలుషితంపై జిల్లా కలెక్టర్లు కూడా అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినప్పటికిని, మిషన్ భగీరథ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని మండిపడ్డారు. ఇట్టి కార్యక్రమంలో అంబం ఆర్ గ్రామ సర్పంచ్ కుర్లెపు గంగాధర్, శానం పెద్ద వెంకటేశం,కురుమ బాలయ్య, శానం గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.

Latest Articles

మందలపల్లిలో సహస్ర హీరో షోరూం ఘన ప్రారంభం – ముఖ్య అతిథిగా తాటి వెంకటేశ్వర్లు

సహస్ర హీరో షోరూం ప్రారంభోత్సవంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లుపొలిటికల్...

నాగపట్నం ప్రార్థన మందిరంలో మద్దిశెట్టి సామేలు ప్రత్యేక ప్రార్థనలు

ప్రజల సంక్షేమం కోసం ప్రార్థించిన ఎన్‌సీపీ-ఎన్వైసీ నాయకులుపొలిటికల్ పవర్,నాగపట్నం, తమిళనాడు,సెప్టెంబర్14: తమిళనాడులోని...

జిల్లా పోలీసు కార్యాలయంలో మట్టి గణనాథునికి ఘనంగా పూజలు నిర్వహించిన జిల్లా పోలీసులు

– జిల్లా ప్రజలకు,పోలీసులకు ఆయురారోగ్యాలు కలగాలని గణనాథునికి ప్రార్థనలు, ప్రజా రక్షణలో...

బీమా కాలువలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్ 9 టీవీ...

*గుండెపోటుతో వ్యక్తి మృతి శ్రీ రామ్ లైఫ్ ఇన్సూరెన్స్ బీమా అందచేత*

అశ్వారావుపేట పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దిన పత్రిక న్యూస్...

బొజ్జ గణపయ్యకు ప్రత్యేక పూజలు చేసిన గ్రామ సర్పంచ్ మధిర మంజుల శ్రీశైలం

 పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక / పిఎన్9 టీవీ...

Related Articles

గురుపూజోత్సవం సందర్భంగా యోగ గురువు డాక్టర్ విశ్వనాథ్ మహాజన్ కు కేంద్రమంత్రి సన్మానం..

నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండలం పొలిటికల్ పవర్ ప్రతినిధి: అడప మనోహర్.5 సెప్టెంబర్ 2026. రుద్రూర్ మండల కేంద్రానికి చెందిన డాక్టర్ విశ్వనాథ్ మహాదేన్ యోగ గురువుకు కేంద్ర బొగ్గు మరియు గనుల శాఖ...

ఆచార్య బాలకృష్ణ జన్మదినం సందర్భంగా ఘనంగా నిర్వహించిన ఔషధ మొక్కల దినోత్సవం…

నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండలం పొలిటికల్ పవర్ ప్రతినిధి: అడప మనోహర్. 4 ఆగస్టు 2026.  రుద్రూర్ మండల కేంద్రంలోని పతంజలి యోగ మరియు ధ్యాన కేంద్రం నందు మంగళవారం ఆధునిక ఆయుర్వేద శిరోమణి...
error: Content is protected !!