ePaper
Monday, August 17, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్గ్రేటర్ హైదరాబాద్‌లో లక్ష ప్రాపర్టీలు బ్లాక్ లిస్ట్

గ్రేటర్ హైదరాబాద్‌లో లక్ష ప్రాపర్టీలు బ్లాక్ లిస్ట్

📰 Generate e-Paper Clip

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పి యన్ 9టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ రాష్ట్ర పేరు భాషా శేఖర్.

లక్ష కోట్లకు పైగా విలువైన ఇళ్లు, స్థలాలు, ఆస్తులు నిషేధిత జాబితాలోకి.గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా లక్షలాది అపార్ట్‌మెంట్లు, స్థలాలు, కమర్షియల్ కాంప్లెక్స్‌లను 22-Aలో చేర్చిన ప్రభుత్వం.  దశాబ్దాల క్రితం అన్ని అనుమతులతో కొనుగోలు చేసిన ఆస్తులను ఉన్నట్టుండి ప్రభుత్వం బ్లాక్ లిస్ట్‌లో పెట్టడంతో దిక్కుతోచని స్థితిలో యజమానులు. ఆస్తులను అమ్ముకోలేక కలెక్టరేట్‌ల చుట్టూ, రిజిస్ట్రేషన్ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్న యజమానులు. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, గచ్చిబౌలి, షేక్‌పేట్, అమీర్‌పేట్, ఖైరతాబాద్, పంజగుట్ట, శ్రీనగర్ కాలనీ, SR నగర్, ఎర్రగడ్డ, శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్, శంషాబాద్, మహేశ్వరం, పటాన్ చెరువు, రామచంద్రాపురం, అమీన్‌పూర్, బహుదూర్‌పల్లి, కుత్బుల్లాపూర్, మల్కాజ్‌గిరి, ఉప్పల్ వంటి ఖరీదైన ప్రాంతాల్లోనే ప్రాపర్టీస్ బ్లాక్ లిస్ట్,  తెలంగాణ వ్యాప్తంగా 22-Aతో లక్షల ప్రాపర్టీస్ నిషేధిత జాబితాలోకి.  హైదరాబాద్, మేడ్చల్-మల్కాజ్‌గిరి, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల ఆస్తులే 54 శాతం ఆస్తులున్నాయి . ఈ ఆస్తులపై ఇప్పటికే హోమ్ లోన్స్, మార్ట్‌గేజ్ లోన్స్ ఇవ్వగా, ఇప్పుడు రిజిస్ట్రేషన్లు ఆగిపోవడంతో ఆందోళనలో బ్యాంకులు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!