పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ అశ్వరావుపేట ఆర్ సి కారం వెంకటేష్ జులై 22 2026: డాక్టర్ బుక్య ప్రసాద్ మరియు కాసాని చంద్రమోహన్ దంపతులు సంయుక్తంగా నిర్వహిస్తున్న మెగా ఉచిత వైద్య శిబిరం బి ఆర్ ఎస్ పార్టీ వారియర్స్ అందరికీ ఆహ్వనం జూలై 24 వ తేదీన రామన్న (కే టి ఆర్ ) జన్మదినం సందర్భంగా అశ్వరావుపేట మండలం రెడ్డిగూడెం గ్రామంలో రేపు ఉదయం ఏడు గంటలకి. ఉచిత మెగా హెల్త్ క్యాంపు నిర్వహిస్తున్నారు ఈ క్యాంపులో ఉచితంగా వైద్యం మరియు మందులు ఫ్రూట్స్ ఇవ్వబడును కావున తిరుమల కుంట మరియు రెడ్డిగూడెం పరిసర ప్రాంతాల ప్రజలు అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం *దయచేసి అందరూ ఈ సద్వినియోగం చేసుకోవాలని విజయవంతం చేయాలని కోరుచున్నాము దయచేసి ఇదే మా ఆహ్వానం గా అనుకోని బి ఆర్ ఎస్ పార్టీ శ్రేణులు మరియు ఫ్రెంట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు అందరూ ఈ కార్యక్రమానికి హాజరు అవ్వాలని కోరుచున్నాము
లొకేషన్ : రెడ్డిగూడెం ధన్యవాదాలు… మీ భుఖ్య ప్రసాద్ కాసాని చంద్రమోహన్ దంపతులు అశ్వరావుపేట బి ఆర్ఎస్ కమిటీ
