ePaper
Saturday, November 7, 2026
📄 ePaper

*ఉప్పల్ లోని అగ్నిమాపక కేంద్రం పై ఏసీబీ అధికారుల దాడి సోదాలు* ఎల్బీనగర్ కు సంబంధించిన ఉప్పల్ భగయత్ లోని అగ్నిమాపక కేంద్రంపై ఏసీబీ అధికారుల దాడి సోదాలు 

📰 Generate e-Paper Clip

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక ఎన్ వి ఆర్ టి వి తెలుగు న్యూస్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో కె ఉపేందర్

క్రాకర్ షాప్ కోసం పర్మిషన్ తీసుకోవడానికి వచ్చిన వ్యక్తుల వద్ద నుండి డబ్బులు డిమాండ్ చేస్తున్నారని ఫిర్యాదుల నేపథ్యంలో ఏసీబీ అధికారులు మెరుపు దాడి

క్రాకర్స్ షాప్ పర్మిషన్ కోసం లంచం డిమాండ్ చేస్తున్న అధికారులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్న ఏసీబీ అధికారులు

ఇన్చార్జి సీఐ తోపాటు మరికొందరి వద్ద ఉన్న 40 వేల నగదు తో పాటు 80 ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ గుర్తించి విచారణ జరుగుతున్న ఏసీబీ అధికారులు

క్రాకర్స్ షాప్ కోసం చేసిన దరఖాస్తులు చాలావరకు పెండింగ్లో ఉండడంతో వాటిని కూడా పరిశీలిస్తున్న ఏసీబీ అధికారులు

రంగారెడ్డి ఏసీబీ డిఎస్పి ఆనంద్ కుమార్ ఆధ్వర్యంలో ఆకస్మిక సోదాలు నిర్వహిస్తున్నారు

Latest Articles

గార్ల -బయ్యారంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించక రైతుల గోస !

 పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దిన పత్రిక మాలోత్ అజయ్...

నవంబర్ 7న, మున్నేరు రైతు రక్షణ కమిటీ విస్తృత స్థాయి సమావేశం – కన్వీనర్ మూడు హరి నాయక్

 పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దిన పత్రిక మాలోత్ అజయ్...

వ్యవసాయ డ్రోన్ శిక్షణ-YTC భద్రాచలంలో ప్రారంభం  ఐ టి డి ఏ పిఓ బి రాహుల్ 

పొలిటికల్ పవర్ సమాగ్రా జాతీయ తెలుగు దినపత్రిక పి ఎన్ 9/...

గార్ల మండల :JVV మండల అధ్యక్షుడి ఎన్నిక 

 పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దిన పత్రిక మాలోత్ అజయ్...

మద్దిగట్ల గ్రామ కాంగ్రెస్ పార్టీ నూతన కార్యవర్గం ఏర్పాటు

ఏకగ్రీవంగా నూతన అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, కార్యదర్శి ఎన్నిక పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ...

Related Articles

గార్ల -బయ్యారంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించక రైతుల గోస !

 పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దిన పత్రిక మాలోత్ అజయ్ నాయక్ గార్ల మండలం ప్రతినిధి : మహబూబాబాద్ జిల్లా గార్ల -బయ్యారం మండలాలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభిచకపోవడంతో దళారులకు తక్కువ ధరకే...

నవంబర్ 7న, మున్నేరు రైతు రక్షణ కమిటీ విస్తృత స్థాయి సమావేశం – కన్వీనర్ మూడు హరి నాయక్

 పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దిన పత్రిక మాలోత్ అజయ్ నాయక్ గార్ల మండలం ప్రతినిధి :గార్ల మండలం మున్నేరు రైతు రక్షణ కమిటీ కార్యవర్గ సమావేశం శుక్రవారం సాయంత్రం 6...

వ్యవసాయ డ్రోన్ శిక్షణ-YTC భద్రాచలంలో ప్రారంభం  ఐ టి డి ఏ పిఓ బి రాహుల్ 

పొలిటికల్ పవర్ సమాగ్రా జాతీయ తెలుగు దినపత్రిక పి ఎన్ 9/ న్యూస్ ప్రతినిధి సత్యప్రసాద్భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం నవంబర్ 7 -11-2026 ఐ టి డి ఏ పి ఓ...
error: Content is protected !!