ePaper
Saturday, November 7, 2026
📄 ePaper

వ్యవసాయ డ్రోన్ శిక్షణ-YTC భద్రాచలంలో ప్రారంభం  ఐ టి డి ఏ పిఓ బి రాహుల్ 

📰 Generate e-Paper Clip

పొలిటికల్ పవర్ సమాగ్రా జాతీయ తెలుగు దినపత్రిక పి ఎన్ 9/ న్యూస్ ప్రతినిధి సత్యప్రసాద్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం నవంబర్ 7 -11-2026 ఐ టి డి ఏ పి ఓ బి రాహుల్

రైతులకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించడంలో భాగంగా యూత్ ట్రైనింగ్ సెంటర్ (వై టి సి ) భద్రాచలం నందు వ్యవసాయ డ్రోన్ శిక్షణ కార్యక్రమం నిర్వహించబడుతుందని ఐటిడిఏ ప్రాజెక్ట్ అధికారి బి రాహుల్ శుక్రవారం నాడు ఒక ప్రకటనలో తెలిపారు

వ్యవసాయంలో డ్రోన్ ఉపయోగాలు

 

* పంటలకు పురుగు మందులు ఎరువులను వేగంగా పిచికారి చేయవచ్చు

* * నీరు మరియు మందుల వినియోగాన్ని తగ్గించవచ్చు

* * తక్కువ సమయంలో ఎక్కువ విస్తీర్ణంలో పిచికారి చేయవచ్చు

* * రైతుల శ్రమ సమయం మరియు ఖర్చులు తగ్గించడంలో సహాయపడుతుంది

* * పురుగు మందుల ప్రత్యక్ష సంబంధాన్ని తగ్గించి రైతుల ఆరోగ్యం భద్రతకు తోడ్పడుతుంది

* * డ్రోన్ టెక్నాలజీ పై ఆసక్తి ఉన్న యువతి యువకులు ఈ శిక్షణ కార్యక్రమాన్ని పాల్గొనడానికి తమ పేర్లను నమోదు చేసుకోండి

* * రిజిస్ట్రేషన్ స్థలం యూత్ ట్రైనింగ్ సెంటర్ (ytc) భద్రాచలం

 

మరిన్ని వివరాలకు సంప్రదించండి

9441390232

Latest Articles

గార్ల -బయ్యారంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించక రైతుల గోస !

 పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దిన పత్రిక మాలోత్ అజయ్...

నవంబర్ 7న, మున్నేరు రైతు రక్షణ కమిటీ విస్తృత స్థాయి సమావేశం – కన్వీనర్ మూడు హరి నాయక్

 పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దిన పత్రిక మాలోత్ అజయ్...

గార్ల మండల :JVV మండల అధ్యక్షుడి ఎన్నిక 

 పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దిన పత్రిక మాలోత్ అజయ్...

మద్దిగట్ల గ్రామ కాంగ్రెస్ పార్టీ నూతన కార్యవర్గం ఏర్పాటు

ఏకగ్రీవంగా నూతన అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, కార్యదర్శి ఎన్నిక పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ...

Related Articles

గార్ల -బయ్యారంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించక రైతుల గోస !

 పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దిన పత్రిక మాలోత్ అజయ్ నాయక్ గార్ల మండలం ప్రతినిధి : మహబూబాబాద్ జిల్లా గార్ల -బయ్యారం మండలాలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభిచకపోవడంతో దళారులకు తక్కువ ధరకే...

*ఉప్పల్ లోని అగ్నిమాపక కేంద్రం పై ఏసీబీ అధికారుల దాడి సోదాలు* ఎల్బీనగర్ కు సంబంధించిన ఉప్పల్ భగయత్ లోని అగ్నిమాపక కేంద్రంపై ఏసీబీ అధికారుల దాడి సోదాలు 

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక ఎన్ వి ఆర్ టి వి తెలుగు న్యూస్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో కె ఉపేందర్క్రాకర్ షాప్ కోసం పర్మిషన్ తీసుకోవడానికి వచ్చిన వ్యక్తుల...

నవంబర్ 7న, మున్నేరు రైతు రక్షణ కమిటీ విస్తృత స్థాయి సమావేశం – కన్వీనర్ మూడు హరి నాయక్

 పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దిన పత్రిక మాలోత్ అజయ్ నాయక్ గార్ల మండలం ప్రతినిధి :గార్ల మండలం మున్నేరు రైతు రక్షణ కమిటీ కార్యవర్గ సమావేశం శుక్రవారం సాయంత్రం 6...
error: Content is protected !!