ePaper
Wednesday, September 16, 2026
📄 ePaper

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో విద్యారంగానికి విశిష్ట సేవలు అందించిన వ్యక్తి డాక్టర్ కేఎల్ఆర్

📰 Generate e-Paper Clip

-డీసీఎంఎస్ మాజీ చైర్మన్ కొత్వాల

పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / ఎన్విఆర్ న్యూస్ తెలుగు తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ స్టేట్స్ ఇంచార్జ్ ఆలస్యం విరన్ 13 జులై 2026: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో విద్యారంగానికి విశిష్ట సేవలు అందించిన వ్యక్తి డాక్టర్ కేఎల్ఆర్ అని *రాష్ట్ర మార్కెఫెడ్ మాజీ డైరెక్టర్, డీసీఎంఎస్ మాజీ చైర్మన్, పాల్వంచ సొసైటీ అధ్యక్షులు కొత్వాల శ్రీనివాసరావు అన్నారు. పాల్వంచలోని కేఎల్ఆర్ విద్యాసంస్థల అధిపతి దివంగత డాక్టర్ లక్ష్మారెడ్డి 15వ వర్ధంతి సందర్భంగా కెఎన్ఆర్ ఘాట్ వద్ద ఆయన విగ్రహానికి కొత్వాల తోపాటు కాంగ్రెస్ నాయకులూ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కొత్వాల మాట్లాడుతూ… కేఎల్ఆర్ విద్యాసంస్థల పేరుతొ వేలాది మందికి విద్యను చెప్పించిన వ్యక్తి కెఎన్ఆర్ అని కొనియాడారు. కేఎల్ఆర్ సతీమణి నాగమణి, కుమారుడు సిద్దార్థరెడ్డి, కుమార్తె సింధు, కుటుంబసభ్యులు శంకర్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి లను కలుసుకున్నారు. ఈ కార్యక్రమాల్లో కార్పొరేటర్ కాల్వ భాస్కరరావు, కాంగ్రెస్ నాయకులు జాలే జానకిరెడ్డి, యర్రంశెట్టి ముత్తయ్య, కోండం వెంకన్న గౌడ్, వెంకటేశ్వర్లు, బండి లక్ష్మణ్, గజ్జి శ్రీను, దండోరా శ్రీను, కొత్తపల్లి సోమయ్య, భావ్ సింగ్, బి ఆర్ ఎస్ నాయకులు కాల్వ ప్రకాశరావు, పరంధామరెడ్డి, జర్నలిస్టులు సంజీవ్, చండ్ర నర్సింహారావు, ఆర్ కృష్ణ మూర్తి, వెంకట రెడ్డి, వేలదండి ప్రసాద్*, తదితరులు పాల్గొన్నారు.

Latest Articles

సెప్టెంబర్ 28న చలో కడప కార్యక్రమాన్ని విజయవంతం చేయండి సిపిఐ

 *సెప్టెంబర్ 27–30 సిపిఐ రాష్ట్రస్థాయి ప్లీనరీ సమావేశాలను జయప్రదం చేయాలి.సిపిఐ మండల...

కొత్తకోట లోఘనంగామాజీఎమ్మెల్యేఅయ్యప్ప వర్ధంతి వేడుకలు

– మాజీ ఎమ్మెల్యే అయ్యప్ప విగ్రహానికి భారీగ పూలమాల సమర్పించి పుష్పాంజలి ఘటించి...

విద్యార్థులు మంచి చదువులు చదువుకోండి మీకు అండగా నేను ఉంటా మాజీ పార్లమెంట్ సభ్యులు రావుల 

– అమ్మ, సోదరుడు జ్ఞాపకార్థం విద్యార్థులకు బూట్లు, పెన్ను, పెన్సిల్స్,...

  పొలిటికల్ పవర్ - ప్రత్యేక కథనం కల్తీ నీటి దందా.. ప్రాణాల మీద...

మల్కారంలో ఘనంగా శ్రీ గౌరీ గణపతి పూజ మహోత్సవాన్ని జరిపించిన నాగబాబు-సుజాత దంపతులు

పొలిటికల్ పవర్,సెప్టెంబర్ 16: వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని భద్రాద్రి కొత్తగూడెం...

ఆ వాస్తవాలను వాస్తవాలుగా చిత్రీకరిస్తున్న జిల్లా సైన్స్ ఆఫీసర్

పొలిటికల్ పవర్ న్యూస్ కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాతీరు మార్చుకోలేని సైన్స్...

Related Articles

నేర సమీక్ష సమావేశంలో పోలీస్ కమిషనర్ సునీల్ దత్

*గంజాయి సరఫరా, సైబర్ నేరాల నియంత్రణ, రోడ్డు ప్రమాదాలు నివారణపై ప్రత్యేక దృష్టి పట్టాలి*పొలిటికల్ పవర్ ప్రతినిధి  ఖమ్మంగంజాయి వినియోగించే అవకాశం ఉన్న నిర్మానుష ప్రాంతాలు, శివారు ప్రాంతాలు, ఖాళీ ప్రదేశాలు,...

దళితుల ఆత్మ గౌరవాన్ని కించపరిచి. ఫామ్ హౌస్ లో పసుపు నీళ్లు చల్లడాన్ని నిరసిస్తూ టేకుమట్ల మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా రాస్తారోకో.నిర్వహించరు//జయశంకర్భూపాలపల్లి జిల్లా టేకుమట్ల పొలిటికల్ పవర్ పత్రిక ప్రతినిధి...
error: Content is protected !!