ePaper
Wednesday, September 16, 2026
📄 ePaper

విద్యార్థులు మంచి చదువులు చదువుకోండి మీకు అండగా నేను ఉంటా మాజీ పార్లమెంట్ సభ్యులు రావుల 

📰 Generate e-Paper Clip

– అమ్మ, సోదరుడు జ్ఞాపకార్థం విద్యార్థులకు బూట్లు, పెన్ను, పెన్సిల్స్, స్వీట్లు పంపిణి చేసిన మాజీ ఎమ్మెల్యే, మాజీ పార్లమెంట్ సభ్యులు రావుల చంద్రశేఖర్ రెడ్డి

పోలిటికల్ పవర్  సమగ్ర జాతీయ తెలుగుదినపత్రిక   పిఎన్ 9 టివి న్యూస్. వనపర్తి జిల్లా బ్యూరో  సెప్టెంబర్17.2026.

 

 

విద్యార్థులు మంచి చదువులు చదువుకోండి మీకు అండగా నేను ఉంటా ఎప్పుడు ఎ అవసరం వచ్చిన నా దృష్టికి తీసుకువస్తే సమస్యను పరిష్కరించే దిశగా ఉంటానని మాజీ ఎమ్మెల్యే, మాజీ పార్లమెంట్ సభ్యులు రావుల చంద్రశేఖర్ రెడ్డి  అన్నారు. బుధవారం వనపర్తి జిల్లా కొత్తకోట మండలం కానాయపల్లి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు రావుల చంద్రశేఖర్ రెడ్డి గారి తల్లి పద్మమ్మ, సోదరుడు డాక్టర్ వెంకట్ రంగారెడ్డి గారి జ్ఞాపకార్ధంగా బూట్లు, పెన్నులు, పెన్సిల్స్, స్వీట్లు, రిటైర్డ్ ఉపాధ్యాయులు పలుస శంకర్ గౌడ్ తో కలిసి పంపిణి చేశారు. ఈ సందర్బంగా మాజీ ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ విద్యార్థులకు ప్రతియేటా పాఠశాలలో బూట్లు అందజేస్తామని తెలిపారు. ఇంకా పాఠశాలలో కొన్ని సమస్యలు ఉన్నాయి వాటిని నా దృష్టికి తెచ్చారు అవి కూడా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా నాణ్యమైన భోజనంతో పాటు విద్యను అందించి వారికి మంచి భవిష్యత్తును ఇవ్వాలని సూచించారు. అనంతరం విద్యబుద్దులు నేర్పుతున్న ఉపాధ్యాయులను రావుల సార్ గారు శాలువాతో ఘనంగా సత్కరించారు. అనంతరం కానాయపల్లి వాకింగ్ గ్రూప్ సభ్యులకు యూనిఫామ్స్ అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ యాదయ్య సాగర్, గ్రామ సర్పంచ్ బొంతం శిరీష సాయి, ఉప సర్పంచ్ అంజి నాయక్, మాజీ వైస్ ఎంపీపీ వడ్డే శ్రీనివాసులు, వార్డు సభ్యులు కొత్త వెంకటయ్య, మాజీ ఉప సర్పంచ్ బాజ గిరన్న, ఉద్యమకారులు శేఖర్ గౌడ్, నక్కల శాంతన్న, వెంకటేష్ సాగర్, అంజన్న, గోపాల్ రెడ్డి, రవీందర్ గౌడ్, గ్రామ అధ్యక్షులు హోటల్ రాజు, బక్క గోవర్ధన్, డీలర్ శ్రీను, కొత్తకోట బాలయ్య, భీమన్న, ఉప్పరి శ్రీను, దారమోని నాగరాజు, దారమోని మొగులయ్య, ఎర్ర వెంకటయ్య, పెద్ద కుర్మయ్య, రాజు, నర్సింహా, వాకిటి శ్రీను, శేఖర్, మన్యం, డీకే లక్ష్మణ్, గొల్ల రామచంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.

Latest Articles

NSS వారి ఆధ్వర్యంలో జమ్మికుంట ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో మొక్కలు నాటిన మునిసిపల్ చైర్మన్ శ్రీ వెలుగు ప్రశాంత్ కుమార్

   //పొలిటికల్ పవర్ పత్రిక.ప్రతినిధి.ఎల్లస్వామి జమ్మికుంట //జమ్మికుంట ప్రభుత్వ డిగ్రీ కళాశాల...

బార్బర్స్ డే సందర్బంగా జండా ఆవిష్కరించిన జిల్లా అధ్యక్షులు కడియాల సత్యనారాయణ

జూలూరుపాడు సెప్టెంబర్ 16: పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక...

మానవత్వానికి నిదర్శనం- హర్ష కేతన్ ఫౌండేషన్ ప్రారంభం

*మధిర టౌన్ ఎస్ఐ నవిత చేతుల మీదుగా ప్రారంభోత్సవం*పొలిటికల్ పవర్ సమగ్ర...

సెప్టెంబర్ 28న చలో కడప కార్యక్రమాన్ని విజయవంతం చేయండి సిపిఐ

 *సెప్టెంబర్ 27–30 సిపిఐ రాష్ట్రస్థాయి ప్లీనరీ సమావేశాలను జయప్రదం చేయాలి.సిపిఐ మండల...

కొత్తకోట లోఘనంగామాజీఎమ్మెల్యేఅయ్యప్ప వర్ధంతి వేడుకలు

– మాజీ ఎమ్మెల్యే అయ్యప్ప విగ్రహానికి భారీగ పూలమాల సమర్పించి పుష్పాంజలి ఘటించి...

  పొలిటికల్ పవర్ - ప్రత్యేక కథనం కల్తీ నీటి దందా.. ప్రాణాల మీద...

Related Articles

కొత్తకోట లోఘనంగామాజీఎమ్మెల్యేఅయ్యప్ప వర్ధంతి వేడుకలు

– మాజీ ఎమ్మెల్యే అయ్యప్ప విగ్రహానికి భారీగ పూలమాల సమర్పించి పుష్పాంజలి ఘటించి నివాళి అర్పించిన వివిధ పార్టీల నేతలుపొలిటికల్.పవర్ సమగ్రజాతీయతెలుగుదినపత్రిక పిఎన్.9టీవీన్యూస్వనపర్తిజిల్లాబ్యూరోయస్.ఈశ్వర్. సెప్టెంబర్ 17.2026. వనపర్తి జిల్లాకొత్తకోట మండల కేంద్రంలోని చౌరస్తాలో గల కీర్తిశేషులు మాజీ...

అక్టోబర్ 7న దళిత జర్నలిస్టుల పోరం రాష్ట్ర మహాసభను విజయవంతం చెయండి

– దళిత జర్నలిస్టుల పోరం వ్యవస్థాపకులు కాశపోగు జాన్,–  కొత్తకోట ఎస్సై. విక్రమ్, భాస్కర్ నాయుడు చేతుల మీదుగా వాల్ పోస్టర్ విడుదల,పొలిటికల్ పవర్ సమగ్ర తెలుగు దినపత్రిక పిఎన్ 9టీవీన్యూస్.వనపర్తిజిల్లాబ్యూరోయస్.ఈశ్వర్.సెప్టెంబర్.12.2026.వచ్చే...

నీ శరీరం మట్టితో చేసిన ఆలయం… నీ ఆత్మ అందులో వెలిగే దీపం

– లోపల శాంతి ఉంటే, బయట ప్రపంచం అందంగా ఉంటుంది, లోపల కలత ఉంటే స్వర్గం కూడా నరకంలా అనిపిస్తుంది,– అయినా ఓ మానవ నాది అనే మాయలో జీవిస్తున్నావు, కాలం ముందు...
error: Content is protected !!