ePaper
Wednesday, September 16, 2026
📄 ePaper

కొత్తకోట లోఘనంగామాజీఎమ్మెల్యేఅయ్యప్ప వర్ధంతి వేడుకలు

📰 Generate e-Paper Clip

– మాజీ ఎమ్మెల్యే అయ్యప్ప విగ్రహానికి భారీగ పూలమాల సమర్పించి పుష్పాంజలి ఘటించి నివాళి అర్పించిన వివిధ పార్టీల నేతలు

పొలిటికల్.పవర్ సమగ్రజాతీయతెలుగుదినపత్రిక పిఎన్.9టీవీన్యూస్వనపర్తిజిల్లాబ్యూరోయస్.ఈశ్వర్. సెప్టెంబర్ 17.2026. వనపర్తి జిల్లాకొత్తకోట మండల కేంద్రంలోని చౌరస్తాలో గల కీర్తిశేషులు మాజీ ఎమ్మెల్యేఅయ్యప్పవిగ్రహంవద్దవారి15వవర్ధంతివేడుకలనుపార్టీలకతీతంగానాయకులుపాల్గొనిఘనంగానిర్వహించారు.ఈ కార్యక్రమానికి మాజీ జెడ్పిటిసి పొగాకు విశ్వశ్వర్ సభా అధ్యక్షత వహించగా మాజీ జడ్పిటీసి పొగాకు డాక్టర్ పీజే బాబు,మార్కెట్ చైర్మన్ పల్లెపాగు ప్రశాంత్ ,14వ వార్డు కౌన్సిలర్, ఏన్. జె. బోయేజ్, మాజీ సర్పంచుల సంఘం అధ్యక్షులు ఆకుల శ్రీనివాసులు,ఐటిఐ చైర్మన్ గంగాధర్, బి ఆర్ ఎస్ పట్టణ అధ్యక్షులు బాబు రెడ్డి,మాజీ ఎంపిటీసి సత్యం యాదవ్,మాజీ మార్కెట్ డైరెక్టర్ ఎల్ఐసి కృష్ణయ్య,బి ఆర్ ఎస్ వి జిల్లా అధ్యక్షులు శ్రీనుజీ,అడ్వకేట్ రాములు యాదవ్,పెంటన్న యాదవ్,కొమ్ము రవి కుమార్, కురుమూర్తి సాగర్,సంధ్యా శ్రీనివాసులు,సిటీ టైలర్ గఫార్, కురుమూర్తి దేవస్థానం మాజీ డైరెక్టర్ శంకర్ యాదవ్, ఉద్యమకారుడు నరేష్ గౌడ్,సాయులు యాదవ్,బి ఆర్ ఎస్ నాయకులు చింతలపల్లి రవీందర్ రెడ్డి,షేక్ వహీద్ అలీ,వికాస్,వైఎస్ రాజశేఖర్, కానాయపల్లి మోహన్ యాదవ్,బ్యాంక్ శ్రీనివాసులు తదితరులు పాల్గొని తమ తమ ప్రసంగాల ద్వారా కీర్తిశేషులు వనపర్తి మాజీ ఎమ్మెల్యే అయ్యప్ప  సేవలను గుర్తు చేసుకుని కొత్తకోట పట్టణ అభివృద్ధికి వారు చేసిన కృషిని గుర్తు చేసుకుని కొనియాడారు.మాజీ ఎమ్మెల్యే కీర్తి శేషులు అయ్యప్ప 50 సంవత్సరాల క్రితం కొత్తకోట మీదుగా జాతీయ రహదారిని సాధించి అన్ని రంగాల్లో తీర్చిదిద్దారని అన్నారు. ఈ సందర్భంగా వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ వారి విగ్రహానికి పూలమాల సమర్పించి పుష్పాంజలి ఘటించి నివాళి అర్పించారు.

Latest Articles

NSS వారి ఆధ్వర్యంలో జమ్మికుంట ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో మొక్కలు నాటిన మునిసిపల్ చైర్మన్ శ్రీ వెలుగు ప్రశాంత్ కుమార్

   //పొలిటికల్ పవర్ పత్రిక.ప్రతినిధి.ఎల్లస్వామి జమ్మికుంట //జమ్మికుంట ప్రభుత్వ డిగ్రీ కళాశాల...

బార్బర్స్ డే సందర్బంగా జండా ఆవిష్కరించిన జిల్లా అధ్యక్షులు కడియాల సత్యనారాయణ

జూలూరుపాడు సెప్టెంబర్ 16: పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక...

మానవత్వానికి నిదర్శనం- హర్ష కేతన్ ఫౌండేషన్ ప్రారంభం

*మధిర టౌన్ ఎస్ఐ నవిత చేతుల మీదుగా ప్రారంభోత్సవం*పొలిటికల్ పవర్ సమగ్ర...

సెప్టెంబర్ 28న చలో కడప కార్యక్రమాన్ని విజయవంతం చేయండి సిపిఐ

 *సెప్టెంబర్ 27–30 సిపిఐ రాష్ట్రస్థాయి ప్లీనరీ సమావేశాలను జయప్రదం చేయాలి.సిపిఐ మండల...

విద్యార్థులు మంచి చదువులు చదువుకోండి మీకు అండగా నేను ఉంటా మాజీ పార్లమెంట్ సభ్యులు రావుల 

– అమ్మ, సోదరుడు జ్ఞాపకార్థం విద్యార్థులకు బూట్లు, పెన్ను, పెన్సిల్స్,...

  పొలిటికల్ పవర్ - ప్రత్యేక కథనం కల్తీ నీటి దందా.. ప్రాణాల మీద...

Related Articles

విద్యార్థులు మంచి చదువులు చదువుకోండి మీకు అండగా నేను ఉంటా మాజీ పార్లమెంట్ సభ్యులు రావుల 

– అమ్మ, సోదరుడు జ్ఞాపకార్థం విద్యార్థులకు బూట్లు, పెన్ను, పెన్సిల్స్, స్వీట్లు పంపిణి చేసిన మాజీ ఎమ్మెల్యే, మాజీ పార్లమెంట్ సభ్యులు రావుల చంద్రశేఖర్ రెడ్డిపోలిటికల్ పవర్  సమగ్ర జాతీయ తెలుగుదినపత్రిక ...

అక్టోబర్ 7న దళిత జర్నలిస్టుల పోరం రాష్ట్ర మహాసభను విజయవంతం చెయండి

– దళిత జర్నలిస్టుల పోరం వ్యవస్థాపకులు కాశపోగు జాన్,–  కొత్తకోట ఎస్సై. విక్రమ్, భాస్కర్ నాయుడు చేతుల మీదుగా వాల్ పోస్టర్ విడుదల,పొలిటికల్ పవర్ సమగ్ర తెలుగు దినపత్రిక పిఎన్ 9టీవీన్యూస్.వనపర్తిజిల్లాబ్యూరోయస్.ఈశ్వర్.సెప్టెంబర్.12.2026.వచ్చే...

నీ శరీరం మట్టితో చేసిన ఆలయం… నీ ఆత్మ అందులో వెలిగే దీపం

– లోపల శాంతి ఉంటే, బయట ప్రపంచం అందంగా ఉంటుంది, లోపల కలత ఉంటే స్వర్గం కూడా నరకంలా అనిపిస్తుంది,– అయినా ఓ మానవ నాది అనే మాయలో జీవిస్తున్నావు, కాలం ముందు...
error: Content is protected !!