ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో జాతీయ ఎస్సీ కమిషన్ చైర్మన్ భేటీ
పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక / పిఎన్9టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ స్టేట్ బ్యూరో బాజా శేఖర్ జులై 14 2026: ఎస్సీల సంక్షేమానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించిన సీఎం ఎస్సీలకు విద్య, ఉపాధి, రాజకీయాల్లో మరిన్ని అవకాశాలు దళిత సంక్షేమానికి కేంద్ర సహకారం కోరిన తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి

