ePaper
Wednesday, October 28, 2026
📄 ePaper

*కన్యకా పరమేశ్వరి ని దర్శించుకుని పూజలు నిర్వహించిన రాచమల్లు దంపతులు* 

📰 Generate e-Paper Clip

*పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక & పొలిటికల్ న్యూస్9 టీవీతెలుగు న్యూస్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల  బ్యూరో ఇంచార్జి యర్ర నాగరాజు రెడ్డి*

*రాచమల్లు దంపతులను సాదరంగా ఆహ్వానించిన శ్రీ కన్యకా పరమేశ్వరి దేవి ఆలయ కమిటీ చైర్మన్ శ్రీ బుశెట్టి రామ్మోహన్ మరియు కమిటీ సభ్యులు*

 

శరన్నవరాత్రులు ప్రారంభమై మొదటి రోజున ప్రొద్దుటూరు అమ్మవారి శాలలోని శ్రీ కన్యకా పరమేశ్వరి దేవిని దర్శించుకుని పూజలు నిర్వహించిన వైఎస్ఆర్సిపి రాష్ట్ర అధికార ప్రతినిధి *శ్రీ రాచమల్లు శివప్రసాద్ రెడ్డి మరియు వారి సతీమణి శ్రీమతి రాచమల్లు రమాదేవి*

ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు శ్రీ పోరెడ్డి నరసింహారెడ్డి  మరియు మున్సిపల్ మాజీ చైర్మన్మరియు కౌన్సిలర్ లు వైయస్సార్సీపి ముఖ్య నాయకులు మహిళా నాయకురాల్లు పాల్గొన్నారు..

Latest Articles

శంభుని గూడెంలో మల్టీపర్పస్ వర్కర్స్ పై అదనపు భారం..పంచాయతీ నిధులు పక్కదారి పట్టిస్తున్న సర్పంచ్ శివ!

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు...

జైపూర్ లో పోలీస్ అమరవీరుల సంస్కరణ వారోత్సవాళ్ళో రక్త దానం చేసిన...

శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ట్రస్ట్ కేసును కొట్టివేసిన హైకోర్టు

 బ్రహ్మంగారిమఠం పొలిటికల్ పవర్9 టీవీతెలుగు ఏం, వెంకటేశ్వర్లు కడప (జిల్లా):- శ్రీ...

తెలంగాణను పదేళ్లు దోచుకున్న బీఆర్ఎస్‌ నేతలకు ఇప్పుడు కరువు గురించి మాట్లాడే అర్హత ఎక్కడిది?

– కాళేశ్వరం పేరుతో లక్షల కోట్ల ప్రజాధనం ఖర్చు చేసి, నేడు...

అశ్వారావుపేట 15వ వార్డులో అభివృద్ధికి మరో ముందడుగు!  పొలిటికల్ పవర్ న్యూస్ అశ్వారావుపేట...

Related Articles

YS Jagan calls for unity in Kadapa Polls

 Yerra Nagaraju Reddy Telangana and Andhra Pradesh States Bureau In-charge for "Political Power Comprehensive National Telugu Daily Newspaper" & "Political News9 TV...

అవినీతిపరుల నుంచి అనంతపురాన్ని కాపాడుకుందాం…

  *పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక & పొలిటికల్ న్యూస్9 టీవీతెలుగు న్యూస్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల బ్యూరో ఇంచార్జి యర్ర నాగరాజు రెడ్డి*వైయస్ఆర్ సీపీని గెలిపిస్తే...

కలసపాడు మండల పరిషత్ అధ్యక్షుడిగా ముట్టే చెన్నయ్య ఏకగ్రీవ ఎన్నిక

 కలసపాడు అక్టోబర్ 27 పొలిటికల్ పవర్ పిన్9 టీవీ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక. రిపోర్టర్ ఎం. ప్రసాద్ రావు. కలసపాడు. వైఎస్సార్ కడప జిల్లా. బద్వేల్ నియోజకవర్గంలోని కలసపాడు మండలంలో రామాపురం...
error: Content is protected !!