మొక్క బహుకరించిన చారుగుండ్ల కొండా
పొలిటికల్ పవర్ తెలుగు దిన పత్రిక పి యన్ నైన్ టీవీ తెలుగు న్యూస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎన్టీఆర్ జిల్లా జగయ్యపేట్ట నియోజకవర్గం మే 20 2026: జగ్గయ్యపేట పట్టణంలోని బుధవారం రోజు కృష్ణా జిల్లా కోపరేటివ్ బ్యాంక్ చైర్మన్ నెట్టెం రఘురాం జన్మదినాన్ని పురస్కరించుకుని ఆయనకు మొక్కను బహుకరించి వైశ్య రత్న /మాజీ కౌన్సిలర్ చారుగుండ్ల కొండా శుభాకాంక్షలు తెలిపారు.
పర్యావరణ పరిరక్షణ సందేశాన్ని ఇస్తూ జరిగిన ఈ కార్యక్రమం అందరినీ ఆకట్టుకుంది.పాల్గొన్న ముఖ్య నాయకులుకొత్త పురుషోత్తం: ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ ఆంధ్రప్రదేశ్ వర్తక వాణిజ్య కమిటీ చైర్మన్.మైనర్ రాధా: జగ్గయ్యపేట పట్టణ తెలుగుదేశం పార్టీ (టీడీపీ ) సెక్రటరీ.ఈ సందర్భంగా వారు నెట్టెం రఘురాం కి ఆయురారోగ్యాలు కలగాలని, ఆయన నాయకత్వంలో బ్యాంక్ మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
