ePaper
Friday, September 25, 2026
📄 ePaper

ఖైరతాబాద్ మహాగణేష్ నిమజ్జనం విజయవంతం

📰 Generate e-Paper Clip

ప్రశాంతంగా ముగిసిన మహాగణేష్ నిమజ్జన కార్యక్రమంపొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో బాజ శేఖర్ సెప్టెంబర్ 25 2026: హైదరాబాద్‌లో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన ఖైరతాబాద్ మహాగణేష్ నిమజ్జనం విజయవంతంగా ముగిసింది. మహాగణేష్ నిమజ్జనాన్ని తిలకించేందుకు నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు, ప్రజలు భారీగా తరలివచ్చారు. భక్తుల రద్దీ నేపథ్యంలో పోలీసులు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. నిమజ్జన కార్యక్రమం ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ప్రశాంతంగా ముగిసింది.

బాలాపూర్ గణేష్ శోభాయాత్ర కొనసాగింపు

ఇదిలా ఉండగా బాలాపూర్ గణేష్ శోభాయాత్ర కొనసాగుతోంది. మరికొన్ని గంటల్లో బాలాపూర్ గణేష్ నిమజ్జనం జరగనుంది. బాలాపూర్ నుంచి ప్రారంభమైన శోభాయాత్ర చార్మినార్ వైపు కొనసాగుతోంది. శోభాయాత్ర సందర్భంగా చార్మినార్ పరిసరాల్లో పోలీసులు భారీగా మోహరించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ట్రాఫిక్ నియంత్రణతో పాటు భద్రతా చర్యలు చేపట్టారు. బాలాపూర్ గణేష్ నిమజ్జనం పూర్తయ్యే వరకు పోలీసులు అప్రమత్తంగా ఉండనున్నారు.

Latest Articles

వైరా ఎమ్మెల్యే కృషితో విద్యుత్ స్తంభాలఏర్పాటు, శాలువాతో సత్కరించిన గ్రామస్తులు 

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9...

ఎన్ హెచ్ ఎం ఉద్యోగుల హక్కుల కోసం చలో కమిషనరేట్

హైదరాబాద్‌లో ఈ నెల 28న ఎన్ హెచ్ ఎం -జెఏసి ఆధ్వర్యంలో...

ప్రతి పేద కుటుంబానికి పక్కా ఇల్లు ఉండాలి..

గుడిసెలు లేని వనపర్తి జిల్లా లక్ష్యంగా ఇందిరమ్మ ఇళ్ల మంజూరు  మొదటి విడతలో...

అస్పృశ్యత, అసమానతలను సామాజిక స్పృహతో రచనలు సాగించిన మహాకవి గుర్రం జాషువా.

హోదా లేని ప్రతిపక్ష పాత్ర పోషించిన కవి గుర్రం జాషువా.పొలిటికల్ పవర్...

మనిగిళ్లలో ఉత్తమ ఉపాధ్యాయులకు ఘన సన్మానం

  జిల్లా, మండల స్థాయి అవార్డులు రావడం గ్రామానికి గర్వకారణం: సర్పంచ్ శ్రీనివాస్...

Related Articles

చేతి వృత్తుదారులకు 50 ఏళ్లకే పెన్షన్ ఇవ్వాలి…..  తోలేటి శ్రీకాంత్  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేతువృత్తలు విభాగం రాష్ట్ర అధ్యక్షులు 

*పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక & పొలిటికల్ న్యూస్9 టీవీతెలుగు న్యూస్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఇంచార్జి యర్ర నాగరాజు రెడ్డి*  తాడేపల్లిగూడెం....శుక్రవారం రోజు తాడేపల్లిగూడెం డిఎస్ఆర్ ఫంక్షన్ హాల్ నందు...

అనంతారం గ్రామంలో అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన. సర్పంచ్ కొర్సారమేష్ 

జూలూరుపాడు25: పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 తెలుగు న్యూస్: అనంతారం అభయాంజనేయ స్వామి టెంపుల్ నందు ఏర్పాటుచేసిన విఘ్నేశ్వరుడికి 11 రోజులు పూజలు చేసి ఈరోజు ఉద్వాసన కార్యక్రమం...

*స్వచ్ఛ గ్రామంగా తయారు చేయడమే ప్రధాన లక్ష్యం* .

అన్నారుగూడెంలో ముమ్మరంగా పారిశుద్ధ్య కార్యక్రమం .దొడ్డ శ్రీనివాసరావు పర్యవేక్షణలో బీసీ కాలనీలో పరిశుభ్రత పనులు . పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం...
error: Content is protected !!