ePaper
Thursday, September 3, 2026
📄 ePaper
Homeతెలంగాణగజ్వేల్ నియోజకవర్గంలో 50 ఎకరాల భూమిని రాత్రికి రాత్రి కొట్టేసిన కాంగ్రెస్ నాయకులు

గజ్వేల్ నియోజకవర్గంలో 50 ఎకరాల భూమిని రాత్రికి రాత్రి కొట్టేసిన కాంగ్రెస్ నాయకులు

📰 Generate e-Paper Clip

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో భాజశేఖర్ సెప్టెంబర్ 02 2026: జ్వేల్ మండలం హవాడిగూడ గ్రామంలో సర్వే నంబర్ 49లోని 50 ఎకరాల అసైన్డ్ ప్రభుత్వ భూమిని పట్టా భూమిగా రాత్రికి రాత్రి మార్చేసిన సిద్ధిపేట కలెక్టర్, రెవెన్యూ అధికారులు 20 ఏళ్లుగా ఆ వ్యవసాయ భూమిలో సాగు చేసుకుంటున్న దళిత, గిరిజనులను కాదని కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్ ప్రజా సంబంధాల అధికారి (PRO) తల్లి పేరు మీద 25 ఎకరాలు, మరికొందరి పేరు మీద 25 ఎకరాలు చేసుకున్న వైనం ఈ 50 ఎకరాలు కొని రికార్డు తారుమారు చేసిన ఒక కాంగ్రెస్ నాయకుడు అసైన్డ్ భూమిని కాంగ్రెస్ నాయకుడి పేరు మీదకి రాత్రికి రాత్రి మార్చేసిన కలెక్టర్, రెవెన్యూ సిబ్బంది ఆ భూముల్లో 20 ఏళ్లుగా సాగు చేస్తున్న దళిత, గిరిజనులకు ఎకరానికి రూ.20 వేలు ఇచ్చి వాళ్లతో బలవంతంగా లెటర్ మీద సంతకాలు చేయించుకున్న కాంగ్రెస్ నాయకుడు సమాచార చట్టం కింద 49 సర్వే నంబర్‌కు సంబంధించిన సమాచారం అడిగినా ఇవ్వని రెవెన్యూ అధికారులు వెంటనే 49 సర్వే నంబర్ భూముల మీద విచారణ జరపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న ఎస్సీ, ఎస్టీ ప్రజలు

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!