పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్ 9టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి కాంగ్రెస్ పార్టీలో పదవులు ఎంతో కాలం నుంచి పనిచేస్తున్న వ్యక్తులకే వస్తాయనే దానికి ఈ పదవి ఉదాహరణ అలాగే ప్రధాన కార్యదర్శి ఎషబోయిన మహేష్, ఉపాధ్యక్షులు , ఫక్కిర్ రంగా రెడ్డి, నమిలే మహేష్ ,ఈ ఎన్నికలో మండల పార్టీ అధ్యక్షుడు చీర సత్యనారాయణ ఆధ్వర్యంలో ఎన్నుకోవటం జరిగింది.
అందులోఎనగండ్ల వీరేశం, కూకుట్ల ఈశ్వర్ యాదవ్ , గుర్రం శ్రీనువాస్ రెడ్డి, ధనావత్ సునిత, కొడిమాల బాల్ రెడ్డి , బోగురంపేట మోహన్ రెడ్డి, బోగురంపేట జంగా రెడ్డి , ఉద్దేమరి మధు పాల్గొనటం జరిగింది
