ePaper
Monday, September 14, 2026
📄 ePaper

📰 Generate e-Paper Clip

దండేపల్లి మండల ఫోటో అండ్ వీడియో గ్రాఫర్ ల ఎన్నికలు ఏకగ్రీవం

జూన్ 4 :   పొలిటికల్ పవర్ పిన్9 టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్

మంచిర్యాల జిల్లా ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో దండేపల్లి మండల స్నేహపూర్వక ఎలక్షన్ లో నిర్ణీత సమయంలో ఒకే ప్యానల్ వేయడం జరిగింది.

ఈ ప్యానెల్ లో అధ్యక్షులుగా బొడ్డు రాజన్న (చరణ్ ) , ప్రధాన కార్యదర్శిగా ఆడే రాజు , కోశాధికారిగా పోరండ్ల విద్యాసాగర్ విజేతలుగా ప్రకటించడం జరిగింది.

ఈ యొక్క కార్యక్రమంలో జిల్లా వ్యవస్థాపక అధ్యక్షులు వడ్లకొండ కనకాయ్య గౌడ్ ,జిల్లా ప్రధాన కార్యదర్శి పోతరవేణి శ్వాస తిరుపతి , జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ చిన్ని సుధాకర్ ,ఎలక్షన్ ఇన్చార్జ్ లుగా జిల్లా కుటుంబ భరోసా ఇన్చార్జి నూనె సురేష్ , జిల్లా సహాయ కార్యదర్శి కుమ్మరి వేణు గార్లు ఆధ్వర్యంలో ఈ యొక్క ఎన్నిక నిర్వహించడం జరిగింది.

వీరికి జిల్లా అసోసియేషన్ తపున శుభాకాంక్షలు.

ఈ యొక్క కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు గొల్ల కమలాకర్ గారు,జిల్లా సహాయ కార్యదర్శి సిరికొండ నరేష్ గారు,దండేపల్లి మండల సీనియర్ ఫోటోగ్రాఫర్స్ శంకరన్న , బోడకుంట కిషన్ , గోలి తిరుపతి , తాళ్లపల్లి కుమారస్వామి ,మాజీ అధ్యక్షులు బోడకుంట మహేందర్ ,కోశాధికారి సాయి ,పాల్గొన్నారు.

Latest Articles

జిల్లా పోలీసు కార్యాలయంలో మట్టి గణనాథునికి ఘనంగా పూజలు నిర్వహించిన జిల్లా పోలీసులు

– జిల్లా ప్రజలకు,పోలీసులకు ఆయురారోగ్యాలు కలగాలని గణనాథునికి ప్రార్థనలు, ప్రజా రక్షణలో...

బీమా కాలువలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్ 9 టీవీ...

*గుండెపోటుతో వ్యక్తి మృతి శ్రీ రామ్ లైఫ్ ఇన్సూరెన్స్ బీమా అందచేత*

అశ్వారావుపేట పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దిన పత్రిక న్యూస్...

బొజ్జ గణపయ్యకు ప్రత్యేక పూజలు చేసిన గ్రామ సర్పంచ్ మధిర మంజుల శ్రీశైలం

 పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక / పిఎన్9 టీవీ...

కచ్చేరి దేవరాయపల్లి – వెంగం నాయుడుపల్లి గ్రామాల మధ్య శ్రీ బరిగమ్మ తల్లి ఆలయ నిర్మాణానికి శుభారంభం

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు...

ములకలపల్లి మండల ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు

*ములకలపల్లి మండల కాంగ్రెస్ పార్టీ మహిళా మండలీ అధ్యక్షురాలు గుర్రం...

Related Articles

ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని ఎనిమిదో వార్డులో ఎమ్మార్పీఎస్ దిమ్మెను కూల్చిన గుర్తు తెలియని వ్యక్తులు.పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్...

ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలో ఎమ్మార్పీఎస్ దిమ్మెను కూల్చిన గుర్తు తెలియని వ్యక్తులుపొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ ఎడిటర్ పి...

టేకుమట్ల మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు తిప్పిరెడ్డి కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ గర్జన11/09/2026 పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ భూపాలపల్లి నియోజవర్గం...
error: Content is protected !!