ePaper
Tuesday, November 3, 2026
📄 ePaper

జపాన్ సంస్థ టకేడా అభివృద్ధి చేసిన డెంగ్యూ వ్యాక్సిన్ ‘క్యూడెంగా’ (TAK-003) భారత్‌లో త్వరలోనే అందుబాటులోకి

📰 Generate e-Paper Clip

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పి యన్ నైన్ టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో బాజాడాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ ఈ టీకా పంపిణీ కోసం ఒప్పందం కుదుర్చుకుంది. CDSCO నుంచి అనుమతి లభించిన ఈ వ్యాక్సిన్, 2027 ప్రారంభం నాటికి మార్కెట్‌లోకి వస్తుంది. 4 నుండి 60 ఏళ్ల వయస్సు వారు దీనిని తీసుకోవచ్చు. మూడు నెలల వ్యవధిలో రెండు డోసులుగా ఇచ్చే ఈ టీకా, డెంగ్యూ నాలుగు సెరోటైప్‌ల నుంచి రక్షణ కల్పిస్తుంది. గతంలో డెంగ్యూ వచ్చిందా లేదా అనే దానితో సంబంధం లేకుండా, ముందస్తు పరీక్షలు లేకుండా దీనిని నేరుగా వేసుకోవచ్చు.

Latest Articles

కాంగ్రెస్ తప్పుడు ప్రచారాన్ని ప్రజల్లో ఎండగట్టాలి – ఏనుగు సుదర్శన్ రెడ్డి.

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు...

*లోకకల్యాణార్థం పంచమఠాలలో పూజాదికాలు*

నంద్యాల జిల్లా శ్రీశైలం నవంబర్ 2 ( పొలిటికల్ పవర్ న్యూస్...

Related Articles

30,000/- విలువైన వంట సామగ్రి విరాళం అందించిన JSPW వైస్ ప్రెసిడెంట్ వేముల సీతారామారావు గారు

  *పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక & పొలిటికల్ న్యూస్9 టీవీతెలుగు న్యూస్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల బ్యూరో ఇంచార్జి యర్ర నాగరాజు రెడ్డి*సమాజ సేవలో ఎల్లప్పుడూ ముందుండే 'జస్టిస్ ఫర్...

ప్రభుత్వాల నిర్లక్ష్యం.. హోంగార్డుల జీవితాలతో చెలగాటం! 5 లక్షల మంది హోంగార్డుల భవిష్యత్తుపై ‘కేంద్ర, రాష్ట్రాల’ నానాటికీ తీసిపోతున్న తీరు! ఉద్యోగ భద్రత లేదు.. సొంత రాష్ట్రాలకూ పంపరు.. ఇదా ప్రజాక్షేమం?

హైదరాబాద్ / అమరావతి: *పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక & పొలిటికల్ న్యూస్9 టీవీతెలుగు న్యూస్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల బ్యూరో ఇంచార్జి యర్ర నాగరాజు రెడ్డి* (9160591108 9848515889)దేశరక్షణ, శాంతిభద్రతల పరిరక్షణలో...

అవినీతిపరుల నుంచి అనంతపురాన్ని కాపాడుకుందాం…

  *పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక & పొలిటికల్ న్యూస్9 టీవీతెలుగు న్యూస్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల బ్యూరో ఇంచార్జి యర్ర నాగరాజు రెడ్డి*వైయస్ఆర్ సీపీని గెలిపిస్తే...
error: Content is protected !!