ePaper
Saturday, August 1, 2026
📄 ePaper
Homeతెలంగాణతెలంగాణ రాష్ట్రంలో ఎల్ఆర్ఎస్ గడువు మరో ఐదు నెలలు పొడిగింపు

తెలంగాణ రాష్ట్రంలో ఎల్ఆర్ఎస్ గడువు మరో ఐదు నెలలు పొడిగింపు

📰 Generate e-Paper Clip

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఆర్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ స్టేట్ బ్యూరో బాజా శేఖర్ తెలంగాణ రాష్ట్రంలో ఎల్ఆర్ఎస్ లేఔట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ మరో ఐదు నెలల పాటు ఈయన గడువు ఇవ్వాల్టితో ముగిగా మరో ఐదు నెలలు పొడిగించింది ఆగస్టు ఒకటి నుంచి నవంబర్ 30 వరకు ఇది అమలులో ఉంటుంది ఈ స్కీం కింద ఆమోదం పొందని అక్రమ లేఔట్లను క్రమబద్ధీకరించనుంది ఇప్పటివరకు ఎల్ఆర్ఎస్ కింద 25 లక్షల 50 వేల దరఖాస్తులు అందాయి వీటిలో సుమారు 20 లక్షల దరఖాస్తులు పరిశీలన దశలో ఉన్నాయని అన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!