– కొత్తకోట మున్సిపాలిటీ చైర్మన్,పి. అరుణా శ్రీనివాస్,
పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తిజిల్లాబ్యూరోయస్.ఈశ్వర్ సెప్టెంబర్.07.2026.తైక్వాండో ద్వారావిద్యార్థుల్లో క్రమశిక్షణ,ఆత్మవిశ్వాసం,శారీరకదృఢత్వంపెoపొందుతాయని కొత్తకోట మున్సిపాలిటీచైర్మన్,పి. అరుణా శ్రీనివాస్ అన్నారు.వనపర్తిజిల్లా కొత్తకోట మున్సిపాలిటీపరిధిలోనిప్రభుత్వఉన్నతపాఠశాలగ్రౌండ్‌లోవనపర్తితైక్వాండోఅసోసియేషన్.ఆధ్వర్యంలోతైక్వాండోబెల్ట్.గ్రేడింగ్.పరీక్షలుఘనంగానిర్వహించారు.ఈపరీక్షలకుజిల్లాపరిధిలోనివివిధగ్రామాలనుంచిసుమారు60మందివిద్యార్థులుపాల్గొని,చక్కనిప్రతిభనుకనబరిచారు.ఈకార్యక్రమానికిముఖ్యఅతిథులుగా వి. ప్రశాంత్ ఎక్స్ మార్కెట్.యార్డ్.చైర్మన్,పి.అరుణాశ్రీనివాస్,మున్సిపాలిటీచైర్మన్,పల్లవికృష్ణారెడ్డి,మున్సిపాలిటీ వైస్ చైర్మన్, ఎం.జె.బోయెజ్,కౌన్సిలర్,డి.పెంటన్న యాదవ్ కాంగ్రెస్ టౌన్ ప్రెసిడెంట్,పి.నరేంద్రసాగర్, బి. శ్రీను యాదవ్, సీనియర్ మాస్టర్లు పాల్గొని విద్యార్థులనుఅభినందించారు.విద్యార్థులుఅద్భుతమైన ప్రతిభ కనబరిచినందుకు కోచులు వి. శివశంకర్,ఎం.రవి,వి.పరశురాములుప్రత్యేకంగాఅభినందనలుతెలిపారు.ఈసందర్భంగానిర్వాహకులుమాట్లాడుతూతైక్వాండోద్వారావిద్యార్థుల్లోక్రమశిక్షణ,ఆత్మవిశ్వాసం, శారీరక దృఢత్వం పెంపొందుతాయని, భవిష్యత్తులో జిల్లా, రాష్ట్ర, జాతీయస్థాయిలోమరిన్నివిజయాలుసాధించాలనిఆకాంక్షించారు.వనపర్తితైక్వాండోఅసోసియేషన్ ప్రెసిడెంట్ నరేశ్ నాయుడు, జనరల్ సెక్రటరీ రమేశ్ రెడ్డి,సీనియర్లు జి. శివయ్య, పి. మాధవ్, ఎం. యాదగిరి, జానకిరాములు విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు.



