పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ ఖమ్మం నగరం నుంచి పరిశోధణాత్మక కథనం:

ఖమ్మం నగరంలో చాలా ఖరీదైన ప్రాంతంలో అక్రమ నిర్మాణాలు కోకోలుగా ఉన్నాయి ఎందుకంటే ఇవి జరుగుతున్నా కూడా బహుళ అంతస్తులు భవనాలుగా నిర్మిస్తున్న కూడా వీటికి సరైన అనుమతులు ఉన్నాయా ఫైర్ సేఫ్టీ ఉందా మరియు ఇతర తెలంగాణ రైరా పర్మిషన్ ఉందా మరియు ఎల్ఆర్ఎస్ కట్టారా లేదా మున్సిపాలిటీ పన్ను చెల్లించారా భవన నిర్మాణం జరుగుతున్న భవనాల్లో చుట్టూ ఫైర్ ఇంజన్ తిరిగే స్థలం ఉందా ఫైర్ సేఫ్టీ ఉందా అని పర్యవేక్షించాల్సిన సంబంధిత శాఖల అధికారులు తమ కావలసిన డబ్బులు తీసుకొని ఇలాంటి వాటికి వత్తాసు పలుకుతున్నారు అలాగే ఇలాంటి నిర్మాణాలను చూసి చూడనట్టు వదిలేస్తున్నారు ఖమ్మం నగరంలో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు 100 బహులాంతస్తుల భవనాల నిర్మాణాలు పూర్తయ్యాయి వాటి వివరాలు మున్సిపల్ కమిషనర్ ఆఫీస్ లో ఉన్నాయా ఉంటే వాటి వివరాలను వాటికి సంబంధించిన పూర్తి పత్రాలను నోటీస్ బోర్డ్ లో డిస్ప్లే చేయాలి కదా ఎందుకు చేయట్లేదు అలాగే మున్సిపల్ అధికారులు టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లు కింది స్థాయిలో పనిచేసే మున్సిపాలిటీలో పనిచేసే కిందిస్థాయి అధికారులు అయినా అందరూ కూడా బిల్ కలెక్టర్లు కానీ మున్సిపల్ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ అధికారుల నిర్లక్ష్యం వల్లనే వారికి అందవలసిన ఆర్థిక ఫలాలు అందుతాయి కాబట్టి ఇలాంటి పవన నిర్మాణాలను చూసి చూడనట్టు వదిలేస్తున్నారని ప్రజలు అంటున్నారు దీనికి వెనుక ఉన్నది ప్రభుత్వంలోని పెద్దల రాజకీయ నాయకుల ఎవరు దీని కారణం రేపు ఏదైనా ఈ భౌలాంతస్తుల భవనాల నిర్మాణాలు లేదా నిర్మాణాలు పూర్తి చేసిన తర్వాత ఏదైనా జరగడానికి జరిగితే అప్పుడు ఇది మా పని కాదు మా పని కాదు ఇది వేరే సమస్త పని లేదా ప్రభుత్వంలో ఉండే వేరే శాఖ పని అని చెప్పి చేతులు దులుపుకోవడం తప్ప చేసేది ఏమీ ఉండదు. అందుకోసమే ముందే బిల్డింగులకు భవనాలు కట్టేం తప్పుడే వాటికి సరైన అనుమతులు సరైన పద్ధతుల్లో భవన నిర్మాణ సంస్థలు కడుతున్నాయా భవనాలు లేదా అని పర్యవేక్షణ చేస్తే ముందు ముందు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉంటాయి కాబట్టి దీని మీద ఖమ్మం మున్సిపల్ అధికారులు టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లు అందరు కూడా దీని మీద దృష్టి పెట్టాలని ప్రభుత్వ అధికారులను ప్రజలు కోరుకుంటున్నారు భవన నిర్మాణ సమయంలో భవనాలు నిర్మిస్తున్న యాజమాన్యాలు కానీ సంస్థలు గాని భవనానికి సంబంధించిన అన్ని అనుమతి పత్రాలు బహిరంగంగా ప్రదర్శించాలి అలాగే భవనంలో నిర్మిస్తున్నప్పుడు భవనానికి కావాల్సిన మెటీరియల్ గాని ఏమేమి వాడుతున్నారనేది కూడా ఒక డిస్ప్లే పెట్టాల్సి ఉంటుంది అది ఎందుకు పెట్టు నిర్మాణ సంస్థలు దాని కారణం ఎవరు ప్రభుత్వ అధికారులు ఏం చేస్తున్నట్టు ప్రభుత్వ అధికారులు వారికి అందవలసిన తాళాలు అందుతాయి కాబట్టి చూసి చూడనట్టు వ్యవహరిస్తుంటారు దీన్ని ప్రభుత్వం లో ఉన్న అధికారులు అందరూ దృష్టి పెట్టి ఇకనైనా మేల్కొని బహుళ అంతస్తులు భవనాలు అలాగే మూడు పంటలు వండే భూములను ఫ్లాట్లుగా చేసి విక్రయిస్తున్న సంస్థలు పైన నిఘా పెట్టి వారు ఫ్లాట్లు చేస్తున్న ప్రాంతంలో ప్రభుత్వ స్థలాలు ఏమైనా ఉన్నాయా ప్రభుత్వ స్థలాల్లో వాళ్ళు వెంచర్లు వేసి ఫ్లాట్లు అమ్ముతున్నారా అనేది ప్రజలకి తెలియజేయవలసిన బాధ్యత ప్రభుత్వ అధికారులకు ఉన్నదా లేదా అనేది కూడా మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలిపోయింది ఖమ్మం నగరంలో ఒక ప్రాంతం అని కాదు ఒక ఏరియా ని కాదు అన్ని ప్రాంతాల్లో కూడా అక్రమ నిర్మాణాలు బహులాంతస్తుల భవనాలకి చుట్టూ పార్కింగ్ గాని లేదా ఫైరింజన్ తిరిగే ప్రదేశం గాని లేకుండానే బహులంతస్తులు భవనాలు నిర్మిస్తున్నారు అయినా కూడా ప్రభుత్వ అధికారులు నిమ్మకు నీరు ఎత్తినట్టు వివరిస్తున్నారు ప్రజా సంఘాలు ప్రజా నాయకులు ప్రజలకు ప్రతినిధులు అని చెప్పుకునే తిరిగే నాయకులు కూడా వీటి మీద దృష్టి పెట్టట్లేదు ఎందుకంటే వారికి కూడా అందవలసిన అందుతాయి అందువల్లనే వారు కూడా చూసి చూడనట్టు వివరిస్తూ ఉంటారు ఈ మొత్తం వ్యవహారంలో వెనక ఉండి నడిపించేది ఎవరు అంటే అధికార పార్టీకి చెందిన చోటామోటా బడా నాయకులు మరియు అధికార పార్టీ ప్రతినిధులు తప్ప వేరే వాళ్ళు ఎవ్వరూ ఉండరు ఆ పార్టీ వచ్చినపుడు ఆ పార్టీ వాళ్లు ఈ పార్టీ వచ్చినప్పుడు ఈ పార్టీ వాళ్లు ఏ పార్టీ అధికారం అంటే ఆ పార్టీ నాయకులు కార్యకర్తలు ఖమ్మం నగరంలోనే కాదు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇసుక మాఫియా మట్టి మాఫియా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ఇసుక మట్టి మాఫియా అలాగే అక్రమ నిర్మాణాలు అక్రమ వెంచర్లుగా కోకలలు గా వెలిశాయి మరో విషయం ఏంటంటే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రైవేటు విద్యాసంస్థలు గాని ప్రైవేటు హాస్పిటల్స్ లగ్నాస్టిక్ సెంటర్లు నిర్వహించే సంస్థలు బిల్డింగులు చుట్టూ ఎటువంటి పార్కింగ్ గాని ఫైర్ సేఫ్టీ గాని లేని పరిస్థితి ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలు కానీ ఎక్కడ కూడా ఫైర్ సేఫ్టీ గాని పార్కింగ్ గాని ఆట స్థలాలు గాని బహుళ అంతస్తుల పవనాలు చుట్టూ ఫైరింజన్ తిరిగే స్థలం కానీ ఉండవలసిన నిబంధనలు గాని పాటించకుండా భవనాలు కట్టడం అనేది కోసమేరుపు
