ePaper
Friday, October 30, 2026
📄 ePaper

పట్టాభద్రుల ఓటు నమోదు ప్రక్రియలో ఆన్లైన్ లో సమర్పించిన ఆధారంగా బిఎల్ఓల ద్వారా విచారణ జరిపించాలి

📰 Generate e-Paper Clip

– ఓటును ఆమోదించాలని తాసిల్దార్ కు వినతి పత్రంసమర్పించిన మాజీ జడ్పీ వైస్ చైర్మన్,మాజీ జడ్పిటిసి, మున్సిపల్ కౌన్సిలర్,మాజీ కౌన్సిలర్లు, 

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో అక్టోబర్. 30. 2026.పట్టాభద్రుల ఓటు నమోదు ప్రక్రియలో ఆన్లైన్ లో సమర్పించిన ఆధారంగా బిఎల్ఓల ద్వారా విచారణ జరిపించి ఓటును ఆమోదించాలని గురువారం వనపర్తి జిల్లా  కొత్తకోట తహసిల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ సుభాష్ నాయుడు కి మాజీ జడ్పి వైస్ చైర్మన్ వామన్ గౌడ్ ,మాజీ జడ్పిటిసి పొగాకు విశ్వేశ్వర్ ,మున్సిపల్ కౌన్సిలర్ ఎరుకలి తిరుపతయ్య,మాజీ కౌన్సిలర్లు చింతలపల్లి రవీందర్ రెడ్డి,ఖాజా మైనోద్దిన్,మన్యం యాదవ్ రవికుమార్ తదితరులు తాసిల్దార్ కార్యాలయంలో కలిసి ఆన్లైన్ దరఖాస్తు చేసుకున్న పట్టాభద్రులకు జిరాక్స్ కాపీ మీద అటేస్టెడ్ చేయించి తహసిల్దార్ కార్యాలయంలో సమర్పించాలని సిబ్బంది కోరడం సమంజసం కాదని పట్టాభద్రులకు భారత ఎలక్షన్ కమిషన్ ఆన్లైన్ ద్వారా దరఖాస్తు సమర్పించాలని ఆదేశించడంతో దరఖాస్తు చేసుకుంటున్నారని ఆన్లైన్ ద్వారా వచ్చిన దరఖాస్తులు బి ఎల్ ఓల పరిశీలనలో ఉన్నాయని.అట్టి ఆన్లైన్ దరఖాస్తులను బిఎల్ఓ ద్వారా వారి ఇంటికి పంపించి విచారణ జరిపిoచి ఓటును ఆమోదం చేయాలని కోరుతూ వినతి పత్రం సమర్పించారు.అనంతరం  తహసిల్దార్ సుభాష్ నాయుడు కి మర్యాదపూర్వకంగా కలసి శాలువతో సన్మానం చేసి వారు అందిస్తున్న సేవలకు ప్రశంసించి అభినందించారు.

Latest Articles

కళాకారులను కాపాదుకుందాం -పలుస శంకర్ గౌడ్

కళాకారుడు జయరామ్ ను పరామర్శించిన సాహితీ కళా వేదిక సభ్యులు పొలిటికల్ పవర్...

వర్ని మహిళా సంఘాల నిధుల వ్యవహారంలో ఆర్టీఐ పోరాటం సక్సెస్

రూ.1.29 లక్షలు రికవరీ.. ఇంకా రూ.3 లక్షలు రావాల్సిందే! బాధ్యులపై చర్యలు తీసుకోవాలి...

జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సాధనకు సమరశంఖం

హక్కుల కోసం ఐక్యంగా ఉద్యమానికి సిద్ధం కావాలి టీయూడబ్ల్యూజే,ఐజేయూ రాష్ట్ర కార్యదర్శి...

నారాయణ పాఠశాలలో ఘనంగా నారాయణ ప్రీమియర్ లీగ్ క్రీడా పోటీలు

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ...

పోలీస్ అక్క స్వీయ రక్షణపై అవగాహన సదస్సు..సైబర్ భద్రత,లైంగిక వేధింపుల నివారణ

పొలిటికల్ తెలుగు జాతీయ దినపత్రిక ఎన్ ఆర్ 9టీవీ న్యూస్ (...

Related Articles

జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సాధనకు సమరశంఖం

హక్కుల కోసం ఐక్యంగా ఉద్యమానికి సిద్ధం కావాలి టీయూడబ్ల్యూజే,ఐజేయూ రాష్ట్ర కార్యదర్శి మధుగౌడ్పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో అక్టోబర్. 31. 2026....

నారాయణ పాఠశాలలో ఘనంగా నారాయణ ప్రీమియర్ లీగ్ క్రీడా పోటీలు

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో అక్టోబర్ 30 2026: వనపర్తి జిల్లా కేంద్రంలోని నారాయణ పాఠశాలలో నారాయణ ప్రీమియర్...

ఎల్‌నినో ప్రభావం – వేసవిలో నీటి ఎద్దడి నివారణకు ముందస్తు చర్యలు తీసుకోవాలి

– కొత్తకోట మున్సిపాలిటీ చైర్‌పర్సన్  అరుణా శ్రీనివాస్,పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పి ఎన్ 9టీవీ న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో అక్టోబర్.31.2026.రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావం  వేసవిలో నీటి ఎద్దడి నివారణకు...
error: Content is protected !!