పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ స్టేట్ బ్యూరో బాజ శేఖర్ జులై 27 2026: రూ.73 కోట్ల విలువైన ధాన్యాన్ని వట్టె జానయ్య పక్కదారి పట్టించి దోచుకున్నాడని నిర్ధారించిన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు సూర్యాపేట జిల్లా బాలెంల పరిధిలోని వజ్ర రైస్ కార్పొరేషన్, వజ్ర వికాస్ రైస్ మార్ట్లలో రూ.73 కోట్ల విలువైన 29,188 టన్నుల ధాన్యాన్ని మాయం చేసిన వట్టె జానయ్య యాదవ్ వట్టె జానయ్య యాదవ్ కుమారుడిని అరెస్ట్ చేసిన పోలీసులు వడ్లను అక్రమంగా తరలిస్తున్న లారీలను అదుపులోకి తీసుకుని, రెండు మిల్లులలోని ధాన్యాన్ని సీజ్ చేసిన అధికారులు
