ePaper
Friday, October 30, 2026
📄 ePaper

పులివెందుల డీఎస్పీ మురళి నాయక్ పై SEC కి పిర్యాదు చేసిన కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి

📰 Generate e-Paper Clip

*పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక & పొలిటికల్ న్యూస్9 టీవీతెలుగు న్యూస్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల బ్యూరో ఇంచార్జి యర్ర నాగరాజు రెడ్డి*

 

ఆయన బాధ్యతలు తీసుకున్న రోజు నుంచీ వైఎస్సార్సీపీ కార్యకర్తలను, నాయకులను వేధిస్తున్నారు.

టీడీపీ వారు చెప్పినట్లు నడుచుకుంటూ మాపై అక్రమ కేసులు బనాయిస్తున్నారు.

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పులివెందుల వచ్చినప్పుడల్లా ప్రజల్ని రానివ్వ కుండా అడ్డుకుంటున్నారు.

 

నిన్న నమినేషన్ల సందర్భంగా వైఎస్సార్సీపీ అభ్యర్ధులు నామినేషన్ వేయకుండా అడ్డుకున్నారు.

ఈ క్రమంలో టీడీపీ గుండాలతో ఆయన నామినేషన్ కేంద్రం వద్ద తిష్ట వేశారు.

టీడీపీ వారి కనుసన్నల్లో పనిచేస్తున్న డీఎస్పీ మురళి నాయక్ ను విధులు నుంచి తొలగించాలి.

స్వతంత్రంగా, నిష్పాక్షికంగా వ్యవహరించే అధికారిని పులివెందులలో నియమించాలి.

Latest Articles

వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పెనుమూలిలో హోరెత్తిన ఎన్నికల ప్రచారం

 దుగ్గిరాల: పొలిటికల్ పవర్ ప్రతినిధి  నాగరాజు రెడ్డినాటి జగనన్న ప్రభుత్వ సంక్షేమ...

కళాకారులను కాపాదుకుందాం -పలుస శంకర్ గౌడ్

కళాకారుడు జయరామ్ ను పరామర్శించిన సాహితీ కళా వేదిక సభ్యులు పొలిటికల్ పవర్...

వర్ని మహిళా సంఘాల నిధుల వ్యవహారంలో ఆర్టీఐ పోరాటం సక్సెస్

రూ.1.29 లక్షలు రికవరీ.. ఇంకా రూ.3 లక్షలు రావాల్సిందే! బాధ్యులపై చర్యలు తీసుకోవాలి...

జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సాధనకు సమరశంఖం

హక్కుల కోసం ఐక్యంగా ఉద్యమానికి సిద్ధం కావాలి టీయూడబ్ల్యూజే,ఐజేయూ రాష్ట్ర కార్యదర్శి...

నారాయణ పాఠశాలలో ఘనంగా నారాయణ ప్రీమియర్ లీగ్ క్రీడా పోటీలు

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ...

Related Articles

వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పెనుమూలిలో హోరెత్తిన ఎన్నికల ప్రచారం

 దుగ్గిరాల: పొలిటికల్ పవర్ ప్రతినిధి  నాగరాజు రెడ్డినాటి జగనన్న ప్రభుత్వ సంక్షేమ పథకాలను గుర్తుచేస్తూ, నేటి ప్రభుత్వ పాలనలోని లోపాలను ఎత్తి చూపుతూ దుగ్గిరాల మండలం పెనుమూలి గ్రామంలో వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచారం...

కూటమి నమ్మకద్రోహానికి ఓటుతో బుద్ధి చెప్పండి: చిలకలూరిపేట సమరశంఖంలో విడదల రజిని!

 చిలకలూరిపేట:పొలిటికల్ పవర్ ప్రతినిధిచిలకలూరిపేట మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కదనరంగంలోకి దూకింది. 4, 5, 6, 10, 33, 43, 47 వార్డుల్లో వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్ అభ్యర్థుల విజయమే లక్ష్యంగా...

కదిరిలో హోరెత్తిన వైఎస్సార్‌సీపీ ప్రచార భేరి!

కదిరి: పొలిటికల్ పవర్ ప్రతినిధి  నాగరాజు రెడ్డికదిరి రాజకీయ క్షేత్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం సరికొత్త వేడిని రగిలిస్తోంది. వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త బి.ఎస్. మక్బుల్ నేతృత్వంలో కేడర్...
error: Content is protected !!