ePaper
Sunday, September 27, 2026
📄 ePaper

పైలెట్ ప్రాజెక్ట్ భూసర్వే ని పరిశీలించిన ఖమ్మం జిల్లా కలెక్టర్

📰 Generate e-Paper Clip

 

 *పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక & పొలిటికల్ న్యూస్9 టీవీతెలుగు న్యూస్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఇంచార్జి యర్ర నాగరాజు రెడ్డి*

శుక్రవారం ఖమ్మం రూరల్ మండలం కామంచికల్ రెవెన్యూలో పైలెట్ ప్రాజెక్టు కింద భూ సర్వే ని పరిశీలించిన ఖమ్మం జిల్లా కలెక్టర్  ఈ కార్యక్రమంలో  రూరల్ మండల ఎమ్మార్వో  ల్యాండ్ సర్వే ఏడి, మరియు మండల ల్యాండ్ సర్వేయర్  కాంగ్రెస్ రూరల్ మండల నాయకులు ప్రతాపనేని రఘు యాదాల లింగయ్య ప్రతాపనేని గాంధీ  మక్కా మల్లయ్య బండారు నాగేశ్వరావు గోపాల్  పిడతల రాము సైదులు మరియు రైతులు పాల్గొన్నారు ఈ సందర్భంగా రైతులు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కి కలెక్టర్   ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలిపారు

 

Latest Articles

ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి…

నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండలం పొలిటికల్ పవర్ ప్రతినిధి: అడప...

ముష్టిబండ ఇనాం భూముల సమస్యను పరిష్కరించాలి: ఎమ్మెల్యే జారెకు వినతి

భూ హక్కులు కల్పించి న్యాయం చేయాలని దళిత రైతుల విజ్ఞప్తి పొలిటికల్ పవర్,దమ్మపేట,...

మనిగిల్లలో గణనాథుడి లడ్డూ ప్రసాదం.. గడప గడపకు పంపిణీ

 పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ...

మహాలయ పక్షాలు.........!!భాద్రపద బహుళ పాడ్యమి (సెప్టెంబర్ 26, 2026) నుంచి అక్టోబర్...

*కమల నగర్ కాలనీలో లడ్డు వేలం పాటలో కాటం శిరీష పరమేశ్వర్ దంపతులు 95 వేలకు కైవసం*

మేడిపల్లి: 27 సెప్టెంబర్ (పొలిటికల్ పవర్ న్యూస్) ఉపేందర్ కూరెళ్ళకాలనీలో తొమ్మిది...

Related Articles

*గణనాథుడికి వీడ్కోలు అంబరాన్ని అంటిన శోభాయాత్ర*

మేడిపల్లి: 27 సెప్టెంబర్ (పొలిటికల్ పవర్ న్యూస్) ఉపేందర్ కూరెళ్ళమేడిపల్లి కమల నగర్ కాలనీలో అత్యంత వైభవంగా నవరాత్రులు భక్తి శ్రద్ధలతో, పూజలు, భజనలతో కొలిచిన గణనాథుడిని గంగమ్మ ఒడికి చేర్చే మహోత్సవమే...

ఇంద్రపల్లి హరిణి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మార్పీఎస్ జిల్లా బృందం

మృతురాలి కుటుంబానికి ఎక్స్‌గ్రేషియా, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి ఘటనపై సమగ్ర దర్యాప్తు చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి: ఎమ్మార్పీఎస్ జిల్లా ఇన్‌చార్జ్ రవి మాది పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు...

జవహర్‌నగర్‌లో దశాబ్దాలుగా నివాసముంటున్న ఇళ్లను రెగ్యులరైజ్ చేయాలి

ప్రజలకు పూర్తి హక్కులు కల్పించాలి.. కలెక్టర్‌కు వినతిపత్రం అందజేసిన డీసీసీ అధ్యక్షులు తోటకూర వజ్రెష్ యాదవ్ పొలిటికల్ పవర్ సమగ్ర జాతియ తెలుగు దినపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ స్టేట్...
error: Content is protected !!