ePaper
Wednesday, September 16, 2026
📄 ePaper

మహమ్మద్ ఇశ్రార్ అహమద్‌కు సత్తుపల్లి టౌన్ ప్రెసిడెంట్ బాధ్యతలు

📰 Generate e-Paper Clip

సంస్థ వ్యవస్థాపకులు, చైర్మన్ ఆదేశాల మేరకు నియామకం

సామాజిక కార్యక్రమాల్లో విజయవంతంగా సేవలందించాలని శుభాకాంక్షలు

పొలిటికల్ పవర్ దినపత్రిక పిఎన్9 టివి తెలుగు న్యూస్ సత్తుపల్లి నియోజకవర్గ ప్రతినిధి ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలోని మన సంస్థ వ్యవస్థాపకులు, చైర్మన్ బి. వీరన్న, పి. రామారావు, ఎం. వీరస్వామి, జి. సందీప్ కుమార్ ఆదేశాల మేరకు ఒక ముఖ్యమైన ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా మహమ్మద్ ఇశ్రార్ అహమద్‌ను సత్తుపల్లి టౌన్ ప్రెసిడెంట్‌గా నియమించారు. ఇప్పటి నుంచి ఆయన బాధ్యతలు స్వీకరించి, సంస్థ బలోపేతానికి, హక్కుల పరిరక్షణకు తన అత్యుత్తమ సేవలను అందిస్తారని నాయకత్వం ఆశాభావం వ్యక్తం చేసింది. మన సంస్థ కుటుంబంలోకి అడుగుపెట్టిన గౌరవనీయ సత్తుపల్లి టౌన్ ప్రెసిడెంట్ మహమ్మద్ ఇశ్రార్ అహమద్‌కు హృదయపూర్వక స్వాగతం, అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో ఆయన చేపట్టబోయే అన్ని సామాజిక కార్యక్రమాలు విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేశారు.

Latest Articles

ఆదివాసీ బెబ్బులి సోయం గంగులు త్యాగాన్ని స్మరించుకుందాం: సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్.కె. షాబీర్ పాషా

జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు దమ్మపేట...

అస్తవ్యస్త విద్యుత్ సరఫరాతో రైతులు ఆగం

  వెల్టూర్ సబ్‌స్టేషన్ ఎదుట మాజీ జడ్పీటీసీ రఘుపతిరెడ్డి ఆధ్వర్యంలో ధర్నాపొలిటికల్ పవర్...

విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో ప్రజలందరికీ సుఖసంతోషాలు కలగాలి: -పలుస శంకర్ గౌడ్

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ...

ఎస్టీ కార్పొరేషన్ ఎక్కడ? బంజారా సమాజానికి మంత్రి పదవి ఎక్కడ?

బంజారాలను ఓటు బ్యాంకుగా మాత్రమే చూస్తే సహించేది లేదు ప్రభుత్వం సమాధానం చెప్పాలి:...

తెలంగాణ చరిత్ర ను భావి తరాలకు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే : బీజేపీ కమలాకర్.

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు...

Related Articles

మానవత్వానికి నిదర్శనం- హర్ష కేతన్ ఫౌండేషన్ ప్రారంభం

*మధిర టౌన్ ఎస్ఐ నవిత చేతుల మీదుగా ప్రారంభోత్సవం*పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్ 9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల బ్యూరో యర్ర నాగరాజు రెడ్డిసమాజ...

నేర సమీక్ష సమావేశంలో పోలీస్ కమిషనర్ సునీల్ దత్

*గంజాయి సరఫరా, సైబర్ నేరాల నియంత్రణ, రోడ్డు ప్రమాదాలు నివారణపై ప్రత్యేక దృష్టి పట్టాలి*పొలిటికల్ పవర్ ప్రతినిధి  ఖమ్మంగంజాయి వినియోగించే అవకాశం ఉన్న నిర్మానుష ప్రాంతాలు, శివారు ప్రాంతాలు, ఖాళీ ప్రదేశాలు,...

error: Content is protected !!