ePaper
Friday, October 30, 2026
📄 ePaper

శ్రీ చైతన్య కళాశాల హాస్టల్ లో ఇద్దరు విద్యార్థుల మధ్య ఘర్షణ ఘటన పై కేసు నమోదు

📰 Generate e-Paper Clip

అన్ని కోణాల్లో దర్యాప్తు – సీఐ జలంధర్ రెడ్డి

మేడిపల్లి: 29 అక్టోబర్ (పొలిటికల్ పవర్ న్యూస్) ఉపేందర్ కూరెళ్ళ,బోడుప్పల్ శ్రీ చైతన్య కళాశాల హాస్టల్ లో జరిగిన విద్యార్థుల దాడి ఘటనలో కేసు నమోదు చేశామని మేడిపల్లి సీఐ డి.జలంధర్ రెడ్డి తెలిపారు. గాయపడిన విద్యార్థి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దాడి జరిగిన ప్రదేశాన్ని సందర్శించి పూర్తి స్థాయిలో దర్యాప్తు జరుపుతున్నామని తెలిపారు.

ఘటనకు బాధ్యులైన వారిపై సి ఆర్ నెంబర్ 1521/26s 126(2),115(2), 351(2) ఆర్/డబ్ల్యు 3(5) బి.ఎన్.స్.సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Latest Articles

సిపిఎం అభ్యర్థి గండి సునీల్ కుమార్ ఇంటింటి ప్రచారం

బ్రహ్మంగారిమఠం పొలిటికల్ పవర్9 టీవీతెలుగుఏం, వెంకటేశ్వర్లు,కడప (జిల్లా) :- బ్రహ్మంగారి మఠం...

దత్తాత్రేయస్వామివారికి విశేషపూజలు

నంద్యాల జిల్లా శ్రీశైలం అక్టోబర్ 29 (పొలిటికల్ పవర్ న్యూస్ ) లోకకల్యాణంకోసం...

పలు కార్యక్రమాల్లో పాల్గొన్న బీఆర్‌ఎస్‌ జిల్లా నాయకుడు సోయం వీరభద్రం

ఎస్సై సాయి కిషోర్ రెడ్డికి సన్మానం.. నూతన వధూవరులకు ఆశీర్వాదంపొలిటికల్ పవర్,అశ్వారావుపేట,...

వెలుగుమట్ల కాలనీ ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు నవంబర్ నెలాఖరు లోగా పూర్తి చేయాలి: మంత్రి తుమ్మల

వెలుగుమట్ల కాలనీలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను ఆకస్మికంగా పరిశీలించిన మంత్రిపొలిటికల్ పవర్...

నగర అభివృద్ధి పనులను వేగవంతం చేసి, నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలి.. మంత్రి తుమ్మల

ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కార ప్రక్రియ డిసెంబర్ నాటికి పూర్తి చేయాలి భవన నిర్మాణ...

Related Articles

దత్తాత్రేయస్వామివారికి విశేషపూజలు

నంద్యాల జిల్లా శ్రీశైలం అక్టోబర్ 29 (పొలిటికల్ పవర్ న్యూస్ ) లోకకల్యాణంకోసం దేవస్థానం ఆలయప్రాంగణంలోని త్రిఫలవృక్షం క్రింద నెలకొని ఉన్న శ్రీ దత్తాత్రేయస్వామివారికి విశేషపూజలను నిర్వహించింది. ప్రతి గురువారం దేవస్థానసేవగా (సర్కారీసేవగా) ఈ కైంకర్యం...

పలు కార్యక్రమాల్లో పాల్గొన్న బీఆర్‌ఎస్‌ జిల్లా నాయకుడు సోయం వీరభద్రం

ఎస్సై సాయి కిషోర్ రెడ్డికి సన్మానం.. నూతన వధూవరులకు ఆశీర్వాదంపొలిటికల్ పవర్,అశ్వారావుపేట, అక్టోబర్ 29: బీఆర్‌ఎస్‌ పార్టీ జిల్లా నాయకుడు సోయం వీరభద్రం గురువారం అశ్వారావుపేట నియోజకవర్గంలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అశ్వారావుపేట...

error: Content is protected !!