ePaper
Friday, July 31, 2026
📄 ePaper
Homeతెలంగాణవనపర్తిశ్రీ శ్రీ శ్రీ మహానంద మలికిదేశికస్వాములవారి ఆచల గురు ఆశ్రమం లో భక్తిశ్రద్ధలతో బృహస్పతి హోమం

శ్రీ శ్రీ శ్రీ మహానంద మలికిదేశికస్వాములవారి ఆచల గురు ఆశ్రమం లో భక్తిశ్రద్ధలతో బృహస్పతి హోమం

📰 Generate e-Paper Clip

పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్ 9 టీవీ న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జులై 26. 2026.
వనపర్తి జిల్లా  కొత్తకోటలో శ్రీ శ్రీ శ్రీ మహానంద మలికిదేశిక స్వాములవారి ఆచల గురు ఆశ్రమం లో భక్తిశ్రద్ధలతో బృహస్పతిహోమం, శ్రీ శ్రీ శ్రీ మహానంద మలికిదేశికస్వాములవారి ఆచల గురు ఆశ్రమం పీఠాధిపతి  వనపర్తి జిల్లా అధ్యక్షులు ధూపం సాంబశివుడు  ఆధ్వర్యంలో శనివారం  కొత్తకోటలోని  శ్రీ శ్రీ మహానంద మలికిదేశిక స్వాములవారి ఆచల గురు ఆశ్రమం లో  శ్రీ పరాభవ నామ సంవత్సరం ఆశాడమాసం  తొలిఏకాదశి శుభదినమునఆశ్రమంలోబృహస్పతిహోమం,ఆధ్యాత్మికవాతావరణంలోఅంగరంగవైభవంగానిర్వహించారు.ఈకర్యక్రమంలోవివిధగ్రామాలనుండిఅదీకసంఖ్యలోమహిళాలు,భక్తులుపెద్దఎత్తునపాల్గొనిభక్తిశ్రద్ధలతోబృహస్పతిహోమన్నినిర్వహించారు.అనంతరం అన్నదాతలు బిజినెపల్లి గ్రామం, మండలం ముద్దనోల గోత్రంతిరుపతిరెడ్డిరామేశ్వరమ్మా  కుటుంబంఆధ్వర్యంలోఅన్నదానంనిర్వహించారు.సాయంత్రం 5 గంటల నుండి 7గంటల వరకు గురుపూజ రాత్రి 7 గంటల నుండి 9గంటలవరకుభజనఅన్నదానకార్యక్రమలు నిర్వహించారు.ఈకార్యక్రమంలఆచలగురుఆశ్రమంపీఠాధిధిపతులఆచలగురుసంప్రదాయంవనపర్తిజిల్లఅధ్యక్షులుధూపం.సాంభశివుడుఅచలపరిపుర్ణవివేకానందధూపంఈశ్వర్,చిట్టిబాబు,మాసన్న,నారాయణ,శంకరయ్య,ఈశ్వర్, శ్రీనివాసులు, విజయ్,లక్మన్, శివరములు,శివశంకర్,కృష్ణయ్య,చంద్రమౌళి, సహదేవుడు, సత్యనారాయణ మహిళలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.
RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!