పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ ఎడిటర్ డెస్క్ సినియర్ జర్నలిస్ట్ వివిధ పత్రికల్లో సుదీర్ఘకాలం పాత్రికేయుడిగా పని చేస్తూ ప్రజలకు సేవలు అందించిన నిజాయితీగల జర్నలిస్ట్, ఎమ్మార్పీఎస్ ఉద్యమ సానుభూతిపరుడు సాధం వెంకట్ యాదవ్ ఇటీవల తీవ్ర అనారోగ్యానికి గురై ప్రస్తుతం నిమ్స్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న పద్మశ్రీ మందకృష్ణ మాదిగ నేడు నిమ్స్ హాస్పటల్ వెళ్లి వెంకట్ యాదవ్ ని పరామర్శించడం జరిగింది. వారితో మాట్లాడి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోవడం జరిగింది. అలాగే వారి కుటుంబ సభ్యులకు మాట్లాడి వారికి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి -(ఎమ్మార్పీఎస్) ధైర్యం చెప్పడం జరిగింది.
