ePaper
Monday, September 14, 2026
📄 ePaper

📰 Generate e-Paper Clip

 రెబ్బనపల్లి గ్రామంలో  బడి బాట కార్యక్రమం

ఉపాధి హామీ పని దగ్గర బడి బాట కార్యక్రమం నిర్వహించిన ఉపాధ్యాయులు

జూన్ 12 : పొలిటికల్ పవర్ పిన్ 9 టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్

మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం రెబ్బనపల్లి గ్రామం లోని ఉపాధి హామీ పని దగ్గర బడి బాట కార్యక్రమం నిర్వహించిన ఉపాధ్యాయులు మాట్లాడుతూ మన హై స్కూల్ లో మండలం లో ఏ స్కూల్ లో లేని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందని దూర ప్రాంత విద్యార్థులకు సైకిల్స్ అందజేస్తూ నిరుపేద విద్యార్థులకు బిగ్ హెల్ప్ ఫౌండేషన్ తరుపున సహాయ సహకారాలు అందిస్తు ఈ విద్యా సంవత్సరం నుండి ప్రభుత్వం విద్యార్థులకు పొద్దుట టిఫిన్లు ఏర్పాటు చేస్తూ రుచికరమైన మధ్యాన భోజనం తో పాటు స్నాక్స్ అందజేస్తూ అన్ని రకాల సకల సౌకర్యాలు కల్పిస్తూ మండల విద్యాధికారి ప్రధానోపాధ్యాయులు మంత్రి రాజు ఆధ్వర్యంలో ప్రతి సబ్జెక్టు కు ఇద్దరు చొప్పున ఎంతో అనుభవజ్ఞులైన ఉపాధ్యాయ బృందం చే విద్యానందిస్తూ కంప్యూటర్స్ సదుపాయం తో పదవ తరగతి విద్యార్థులకు ప్రత్యేకమైన తరగతులు నిర్వహిస్తూ మంచి ఫలితాలను రాబడుతూ మండలం లోనే మంచి ఉత్తీర్ణత శాతం సాధిస్తుందని ప్రతి తల్లితండ్రులు ఎంతో కష్టపడుతూ సంపాదించిన డబ్బులు ప్రైవేట్ స్కూల్స్ లో పెట్టకుండా పూర్తిగా ఉచితంగా విద్యానందించే ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఉప సర్పంచ్ గ్రామస్్తులు పాల్గొన్నారు.

Latest Articles

బీమా కాలువలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్ 9 టీవీ...

*గుండెపోటుతో వ్యక్తి మృతి శ్రీ రామ్ లైఫ్ ఇన్సూరెన్స్ బీమా అందచేత*

అశ్వారావుపేట పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దిన పత్రిక న్యూస్...

బొజ్జ గణపయ్యకు ప్రత్యేక పూజలు చేసిన గ్రామ సర్పంచ్ మధిర మంజుల శ్రీశైలం

 పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక / పిఎన్9 టీవీ...

కచ్చేరి దేవరాయపల్లి – వెంగం నాయుడుపల్లి గ్రామాల మధ్య శ్రీ బరిగమ్మ తల్లి ఆలయ నిర్మాణానికి శుభారంభం

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు...

ములకలపల్లి మండల ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు

*ములకలపల్లి మండల కాంగ్రెస్ పార్టీ మహిళా మండలీ అధ్యక్షురాలు గుర్రం...

Related Articles

ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని ఎనిమిదో వార్డులో ఎమ్మార్పీఎస్ దిమ్మెను కూల్చిన గుర్తు తెలియని వ్యక్తులు.పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్...

ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలో ఎమ్మార్పీఎస్ దిమ్మెను కూల్చిన గుర్తు తెలియని వ్యక్తులుపొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ ఎడిటర్ పి...

టేకుమట్ల మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు తిప్పిరెడ్డి కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ గర్జన11/09/2026 పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ భూపాలపల్లి నియోజవర్గం...
error: Content is protected !!