ePaper
Tuesday, August 4, 2026
📄 ePaper

📰 Generate e-Paper Clip

*.అంగనవాడిలో అన్నప్రాసన పై సిబిఈఎస్ నిర్వహణ*

ఆగస్టు 3: పొలిటికల్ పవర్ పిన్ 9 టీవీ ప్రతినిధి

ఈ రోజు ఇటిక్యాల అంగన్‌వాడీ సెంటర్స్ లో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అంగన్‌వాడీ కేంద్రాల్లో సరైన సమయంలో అనుబంధ ఆహారం ప్రారంభించడంపై దృష్టి.• రెండు సంవత్సరాల వరకు తల్లిపాలను కొనసాగించడంపై ప్రత్యేకంగా అవగాహన. 2. ఇంటి సందర్శనలు ఏ డబ్ల్యుటి లు మరియు ఆశాలు లు సంయుక్తంగా సందర్శించాల్సిన వారు:• 0–28 రోజుల నవజాత శిశువుల తల్లులు.• ఆరు నెలల లోపు శిశువుల తల్లులు.• అధిక ప్రమాదం ఉన్న తల్లులు – తక్కువ బరువుతో జన్మించిన శిశువులు, కవలలు, సిజేరియన్ ప్రసవాలు. ఎస్ ఏ ఎం , ఎంఏఎం,ఎం యు డబ్ల్యూ మరియు ఎస్ యు డబ్ల్యూ , పిల్లల తల్లులు/సంరక్షకులు, ముఖ్యంగా 0–24 నెలల పిల్లలు. తల్లులు/సంరక్షకులకు కౌన్సెలింగ్: పిల్లల బరువు మరియు ఎదుగుదల.• తల్లిపాల పద్ధతుల్లో తల్లులకు సహకారం. రెస్పాన్సివ్ ఫీడింగ్ పద్ధతులు. తల్లిపాల ఇచ్చే తరచుదనం మరియు విధానాలు. తల్లి–బిడ్డ అనుబంధం, సరైన పొజిషనింగ్ మరియు ల్యాచ్.• సాధారణ తల్లిపాల సమస్యల నిర్వహణ.• తల్లిపాలపై ఉన్న అపోహలను తొలగించడం. ఇన్ఫాంట్ మిల్క్ Substitutes మరియు ఫార్ములా ఫీడింగ్ వినియోగాన్ని నిరుత్సాహపరచడం.అంగన్‌వాడీ కేంద్రాల్లో తల్లిపాలపై అవగాహన వీడియోలను ప్రదర్శించడం.ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ సూపర్ వైజర్ మమత, చైర్ పర్సన్ దొంత అంజలి నర్సయ్య, వార్డ్ కౌన్సిలర్ రాజు అంగన్వాడీ టీచర్స్ శాంత, కృష్ణవేణి, ఆయా, తల్లులు పిల్లలు కిషోర బాలికలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!