ePaper
Friday, August 7, 2026
📄 ePaper

📰 Generate e-Paper Clip

తల్లిపాలు శ్రేష్టకరం పంచాయతీ సెక్రెటరీ వంశీకృష్ణ

ఆగస్టు 7 : పొలిటికల్ పవర్ పిన్ 9 టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్

మంచిర్యాల జిల్లా, లక్షెట్టిపేట మండలంలోని వెంకట్రావుపేట గ్రామ పంచాయతీ పరిధిలోని ఇంజన్ బట్టి, ఎలకలపల్లి, అంగన్వాడి సెంటర్లో తల్లిపాల వార్షికోత్సవాలు నిర్వహించడం జరిగినది ఈ సందర్భంగా తల్లిపాలే బిడ్డకు శ్రేష్టమని డెలివరీ అయిన తర్వాత వచ్చే పాలు పసుపు రంగులో ఉండటం వలన రోగనిరోధక శక్తి ఎక్కువ ఉంటుందని అన్నారు కావున పిల్లలకు తప్పకుండా తాగించాలి అని సూచించారు , ఈ సందర్భంగా అన్నప్రాసాన్నం చేయడం జరిగినది,ఈ కార్యక్రమంలో పంచాయతి సెక్రటరీ వంశీకృష్ణ, కారబోరి సత్తన్న, పైమర్ స్కూల్ హెచ్ఎం నర్సింగారావు, అంగన్వాడీ టీచర్లు, ప్రతిభ, స్వప్న, ఏఎన్ఎం తిరుమల ఆశ కార్యకర్తలు, తల్లులు,. గర్భిణీలు పాల్గొన్నారు.

Previous article
Next article
RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!