ePaper
Thursday, August 20, 2026
📄 ePaper

📰 Generate e-Paper Clip

ఖమ్మం జిల్లా ముదిగొండలో ఎమ్మార్పీఎస్ ఎంఎస్పి నూతన ముదిగొండ మండల కమిటీ ఎన్నిక.

బెస్ట్ 19 :  పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక & పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ ఖమ్మం జిల్లా క్రైమ్ రిపోర్టర్ ఎన్ రాజేష్ కుమార్ ఖమ్మం జిల్లా ముదిగొండ మండల కేంద్రంలో ఎమ్మార్పీఎస్ & ఎం ఎస్ పి నూతన కమిటీ ఎన్నిక మండల కో కన్వీనర్ గా పడిశాల నాగేశ్వరరావు మాదిగ. ముదిగొండ మండల బాధ్యులు బొడ్డు వెంకటేశ్వర్లు మాదిగ . యoడ్రాతి నాగరాజు మాదిగ. ఎన్నికయ్యారు ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం ముదిగొండ గ్రామంలో ఎమ్మార్పీఎస్. ఎంఎస్పి నూతన కమిటీల నిర్మాణం మంగళవారం రాత్రి ఘనంగా జరిగింది గ్రామ ప్రజల సమక్షంలో నూతన గ్రామ కమిటీలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఈ సందర్భంగా నూతన గ్రామ కమిటీల వివరాలను అధికారికంగా ప్రకటించారు ముదిగొండ గ్రామ ఎంఆర్పిఎస్ అధ్యక్షుడిగా నామ శివకుమార్ మాదిగ ముదిగొండ గ్రామ ఎంఎస్పి అధ్యక్షుడిగా కట్టకూరి ఉమా రావు మాదిగను ఎన్నుకున్నారు ఈ కార్యక్రమంలో ముదిగొండ మండల ఎంఎస్పి మాజీ అధ్యక్షులు కో ఇన్చార్జి పడిశాల నాగేశ్వరావు మాదిగ. మండల బాధ్యులు బొడ్డు నాగేశ్వరావు మాదిగ. ఎండ్రాతి నాగరాజు మాదిగ. బొడ్డు నాగరాజు మాదిగ.అంతోటి రమేష్.తో పాటు గ్రామానికి చెందిన పలువురు మాదిగ యువకులు.మాదిగ పెద్దలు. మాదిగ నాయకులు. మాదిగ కార్యకర్తలు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో నూతనంగా ఎన్నికైన ప్రతినిధులకు కమిటీ పత్రాలను అందజేసి అభినందనలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో నామ శివకుమార్. మాట్లాడుతూ ఎమ్మార్పీఎస్ నాకప్పగించిన బాధ్యతను అంకిత భావంతో అంతఃకరణ శుద్ధితో నిర్వర్తిస్తానని తెలియజేశారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!