నేరేడ్మెట్ ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు
పొలిటికల్ పవర్ తెలుగు జాతీయ దినపత్రిక పిఎన్ 9 న్యూస్ తెలంగాణ స్టేట్ క్రైమ్ బ్యూరో మహేందర్ యాదవ్
మల్కాజ్గిరి నేరేడ్మెట్ ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు
ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు నిర్వహించారు నేరేడ్మెట్ యాదవ సంఘం లో శ్రీకృష్ణ పూజ అంగరంగ వైభవంగా పూజించారు ఈ సందర్భంగా శ్రీకృష్ణుని వేషధారణలో పిల్లలు పెద్దలు పాల్గొని సందడి చేశారు అనంతరం శ్రీకృష్ణుని విగ్రహంతో ఊరేగింపు నిర్వహించారు కాకతీయనగర్ నుంచి నేరేడ్మెట్ బొడ్రాయి ఊరేగింపు కొనసాగింది మరియు అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో నేరేడుమెట్ యాదవ్ సంఘం అధ్యక్షుడు ఆకుల భాలేష్ యాదవ్ యాదవ సంఘం నాయకులు జెనిగే అశోక్ యాదవ్ సంగనబోయిన వెంకటేశ్ యాదవ్. గుంటీ సత్యనారాయణ యాదవ్ గుండెబోయిన గిరి యాదవ్ కసరబోయిన రవి కుమార్ యాదవ్ మారబోయిన శ్రీనివాస్ యాదవ్ ఆకుల శ్రీనివాస్ యాదవ్ గోట్ల శ్రీకాంత్ యాదవ్ యాతం మంజుల యాదవ్ అడ్వకేట్ గీతాంజలి యాదవ్ పొనగంటి హరి కృష్ణ యాదవ్ గజ్జి ప్రవీణ్ యాదవ్ కావలి ఈశ్వర్ యాదవ్ పూల పల్లి సుందర్ యాదవ్ పర్ష అరుణ్ యాదవ్ గెల్లబోయిన శ్రీకాంత్ యాదవ్ ఆలూరి శ్రీనివాస్ యాదవ్ నందు యాదవ్ రాజమల్లేష్ యాదవ్ మరియు నేరేడ్మెట్ యాదవ్ సంఘం కమిటీ మెంబర్స్ భారీ ఎత్తున పాల్గొన్నారు.


