విద్యుత్ వినియోగదారులకు తెలియచేయునది ఏమనగా
సెప్టెంబర్ 7: పొలిటికల్ పవర్ న్యూస్ 9టీవీ ప్రతినిధి సతీష్
మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట్ లో ..33/11 KV luxettipet సబ్ స్టేషన్ లో నూతన బ్రేకర్స్ అమర్చుట మరియు మరమ్మతుల కారణంగా లక్సెట్టిపేట్ సబ్ స్టేషన్ పరిధిలో రేపు అనగా 08-09-2026 మంగళవారం రోజున ఉదయం 10-00 గంటల నుండి సాయంత్రం 03-00 గంటల వరకు లక్సెట్టిపేట్ , ఉత్కుర్, మొదెల,గంపలపల్లి మరియు ఇటిక్యాల గ్రామాలకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుంది.కావున వినియోగదారులు సహకరించగలరు.మీ గణేష్ AE విద్యుత్ శాఖ లక్షెట్టిపేట
