ePaper
Tuesday, November 3, 2026
📄 ePaper

📰 Generate e-Paper Clip

‘ప్యారడైజ్’లో కేసీఆర్ పాత్రలో జీవించావు.. ప్రియదర్శిని అభినందించిన హరీశ్ రావు

సెప్టెంబర్ 30: పొలిటికల్ పవర్ న్యూస్ 9టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్

ప్రముఖ సినీ నటుడు ప్రియదర్శి మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీశ్ రావును ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ‘ప్యారడైజ్’ సినిమాలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పాత్రలో ప్రియదర్శి అద్భుతంగా నటించారని హరీశ్ రావు ప్రశంసించారు. కేసీఆర్ హావభావాలు, నడక, మాట తీరును సహజంగా పండించారని కొనియాడారు. తెలంగాణ యాస, పల్లె కథలను సినిమాల ద్వారా ప్రపంచానికి పరిచయం చేస్తున్న ప్రియదర్శి ప్రతిభను అభినందించారు. మల్లేశం’, ‘బలగం’ సినిమాల ద్వారా తెలంగాణ చేనేత కార్మికుల కష్టాలు, పల్లె సంస్కృతి, కుటుంబ బంధాలను చాటిచెప్పారని హరీశ్ రావు గుర్తుచేశారు. తెలంగాణ సినిమా, సంస్కృతిని మరింత ముందుకు తీసుకెళ్లేలా భవిష్యత్తులో మరెన్నో గొప్ప ప్రాజెక్టులు చేయాలని ఆకాంక్షించారు.

Latest Articles

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు పెండింగ్ బిల్లులు త్వరగా చెల్లించాలి: ఎమ్మెల్యే జారె

గృహనిర్మాణ సంస్థ చైర్మన్ పీవీ గౌతమ్‌ను కలిసిన జారె ఆదినారాయణపొలిటికల్ పవర్,అశ్వారావుపేట...

జోరువానలోనూ ఆగని ఎన్నికల ప్రచారం

  తొస్సిపూడిలో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి పర్యటన జెడ్పీటీసీ అభ్యర్థి...

వర్షంలో ఆకలితో ఉన్నవారికి JSPW అన్నదానం

ఖమ్మం రైల్వే స్టేషన్‌తో పాటు రోడ్లపై నిరుపేదలు, ప్రయాణికులకు ఆహారం పంపిణీ ...

తొమ్మిదేళ్లు దోసుకొన్న దొంగలు మీరు ఇప్పుడు రైతులపై మొసలి కన్నీరా..

గత పాలకుల నిర్లక్ష్యంతోనే పాలమూరు రైతాంగానికి సాగునీటి అన్యాయం విలేకరుల సమావేశంలో మంత్రి...

గేదెల కొనుగోళ్లలో భారీ గోల్‌మాల్‌!మహిళా డెయిరీ పథకానికి దళారుల గ్రహణం..అధికారుల కనుసన్నల్లోనే అక్రమాలా ?

  కొనుగోలు కేంద్రం మార్పు.. కమీషన్ల ఆరోపణలు కలెక్టర్ ఆగ్రహం..విచారణకు ఆదేశం.. బాధ్యులపై...

Related Articles

మహబూబాబాద్‌లో ‘డ్రగ్స్ రహిత సమాజం’ కోసం పోలీస్ శాఖ భారీ 5కే రన్!  * “Say No to Drugs” నినాదంతో రోడ్డెక్కనున్న పౌరసమాజం!

* నవంబర్ 7 (శనివారం) ఎన్టీఆర్ స్టేడియం నుంచి ప్రారంభం!* యువత, విద్యార్థులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని జిల్లా ఎస్పీ డా. శబరీష్, ఐపీఎస్ పిలుపు!గార్ల (పొలిటికల్ పవర్ న్యూస్ -...

డ్రైనేజీ బీభత్సం: మురుగుకూపంలో ‘కాకతీయ నగర్’!  * వారం రోజులుగా రోడ్లపై పారుతున్న మురుగునీరు!  * శోభా డైరీ ఫామ్ పశువుల పేడ కలవడంతో మరింత దుర్గంధం!  *...

మేడిపల్లి (పొలిటికల్ పవర్ న్యూస్ - ఉపేందర్ కూరెళ్ళ):మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బోడుప్పల్ సర్కిల్, మేడిపల్లి 9వ డివిజన్ ‘కాకతీయ నగర్’ కాలనీవాసుల పరిస్థితి తీవ్ర వర్ణనాతీతంగా మారింది. గత వారం...

ఉచిత గ్రాడ్యుయేట్ ఓటు నమోదుకేంద్రాన్నిప్రారంభించినమండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తాళ్లపల్లి కృష్ణా గౌడ్

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దిన పత్రిక మాలోత్ అజయ్ నాయక్ గార్ల మండలం ప్రతినిది:ఖమ్మం నల్లగొండ వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నమోదు ప్రక్రియలో భాగంగా ఇల్లందు శాసనసభ్యులు శ్రీ...
error: Content is protected !!