ePaper
Thursday, June 4, 2026
📄 ePaper

📰 Generate e-Paper Clip

అంబేద్కర్ యూత్ నాయకుడు సాయికుమార్ జన్మదిన వేడుక ఘనంగా

(పొలిటికల్ పవర్)

జహీరాబాద్ , మే 11 : ఝరాసంగం మండల్ పరిధిలోని కుప్పానగర్ గ్రామంలో అంబేద్కర్ యూత్ నాయకుడు సాయికుమార్ జన్మదిన వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాఘవేంద్ర ముఖ్య అతిథిగా హాజరై సాయికుమార్‌ను శాలువా, పూలమాలతో సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ… యువత సామాజిక సేవా కార్యక్రమాల్లో ముందుండాలని ఆకాంక్షించారు. అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు కృష్ణ, శ్రీధర్, జర్నలిస్ట్ వెంకటేశం, యూత్ సభ్యులు నవీన్, నరేష్, మహేష్, శ్రీకాంత్, మలేష్, మానేప్ప, ఏ.మోహన్, బి.మోహన్ తదితరులు పాల్గొన్నారు.

Previous article
Next article
RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!